Star Heroine : అవకాశాల కోసం కెరీర్‌ ఆరంభంలో ఆ పని చేసిన స్టార్‌ హీరోయిన్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Star Heroine : అవకాశాల కోసం కెరీర్‌ ఆరంభంలో ఆ పని చేసిన స్టార్‌ హీరోయిన్‌

 Authored By prabhas | The Telugu News | Updated on :18 February 2023,11:00 am

Star Heroine : టాలీవుడ్ లో ప్రస్తుతం ఆమె ఒక స్టార్ హీరోయిన్, కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర భాషల సినిమాల్లో కూడా నటిస్తూ దూసుకు పోతుంది. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్న ఆ హీరోయిన్ కెరియర్ ఆరంభంలో అత్యంత దారుణమైన పరిస్థితి లను చవి చూసింది అంటూ ప్రచారం జరుగుతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆఫ్ ది రికార్డు ఆ హీరోయిన్ మాట్లాడుతూ తాను కెరియర్ ఆరంభంలో అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఒకానొక సమయంలో ఇండస్ట్రీకి దూరం అవ్వాలని కూడా భావించాను, కానీ వెనక్కు తిరిగి వెళ్ళి పోతే అంతా శూన్యంగా అనిపించింది. అందుకే తిరిగి ఇండస్ట్రీలో నెలదొక్కుకోవాలని ప్రయత్నించాను.

tollywood star heroine bad experience at the starting of her career

tollywood star heroine bad experience at the starting of her career

ఆ సమయంలో కొన్నిసార్లు నన్ను నేను ఇబ్బంది పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వేరే వాళ్లకు తలొగ్గాల్సి వచ్చింది అంటూ కాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి అంటే, కెరీర్ ఆరంభంలో అవకాశాలు దక్కించుకోవాలి అంటే కొన్నిసార్లు తగ్గాలి అని చాలా మంది హీరోయిన్స్ అంటారు. నేను కూడా ఒకటి రెండు సార్లు పాత్ర ఎంపిక విషయంలో మరియు ఇతర విషయాల్లో తగ్గాను అంటూ హీరోయిన్ కన్నీళ్ళతో తడిసిన కళ్ళతో చెప్పుకొచ్చింది. కేవలం తాను మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న మరియు వెళ్లి పోయిన హీరోయిన్స్ చాలా మంది ఒకప్పుడు కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డవారే అన్నది.

tollywood star heroine bad experience at the starting of her career

tollywood star heroine bad experience at the starting of her career

అయితే కొందరు మాత్రం కాస్టింగ్ కౌచ్ కి ఇష్టం లేక ఇండస్ట్రీ ని వదిలి వెళ్లి పోయారు. మరి కొందరు మాత్రం కాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొంటూ ఇండస్ట్రీలో నిలదొక్కకుకుంటున్నారు. ప్రతి ఒక్కరు సినిమా పై ప్రేమతోనే చేశారు తప్పితే వ్యామోహం లేదంటే డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కాదని ఆమె పేర్కొంది. ఇండస్ట్రీ లో ఉన్న కొందరు నిర్మాతలు దర్శకులు కొత్త హీరోయిన్స్ కనిపిస్తే చాలు ఒకరకంగా చూస్తారని, వారి చూపులను కొన్ని సార్లు తట్టుకోలేక తల దించుకోవాల్సి వస్తుందని హీరోయిన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఒకప్పుడు ఉన్న పరిస్థితులతో పోల్చితే ఇప్పుడు కాస్త బెటర్‌ గా పరిస్థితులు ఉన్నాయి అనడంలో సందేహం లేదు.

 

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది