Home » Entertainment » Trisha Cheat Telugu Star Hero
Entertainment

Trisha : స్టార్ హీరోని నమ్మించి దారుణంగా మోసం చేసిన త్రిష .. పైకి కనిపించదు కానీ పెద్ద చీటర్ !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 17, 2023 1:05 pm
Advertisement

Trisha : తెలుగులో తరుణ్ హీరోగా నటించిన ‘ నీ మనసు నాకు తెలుసు ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది త్రిష. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు వరుసగా సినీ ఆఫర్లు వచ్చాయి. ఇక ప్రభాస్ తో చేసిన ‘ వర్షం ‘ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా స్టార్ హీరోలందరితో నటించి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష పెళ్లి వార్త ఎప్పుడు చెబుతుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం త్రిష కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

Advertisement

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ని త్రిష మోసం చేసిందని జనాలు అనుకుంటున్నారు. ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించిన త్రిష నాకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. అయితే ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరి శంకర్ అదిరిపోయే ఆఫర్ ఒకటి త్రిషకు ఇచ్చారు. కానీ ఆమె ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం త్రిషను అడిగారట.

Trisha cheat telugu star hero

Advertisement

అయితే త్రిష ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. పవన్ కళ్యాణ్ సినిమా అని తెలిసి కూడా రిజెక్ట్ చేయడంపై అభిమానులు త్రిషపై మండిపడుతున్నారు. అయితే నువ్వు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిందంతా అబద్ధమేనా.. ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే చాలు లక్కీగా ఫీల్ అవుతాను.. ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే కచ్చితంగా చేస్తాను అని చెప్పిన మాటలు కేవలం క్రేజ్ కోసమేనా ఆయనను వాడుకొని పాపులర్ అవ్వాలనుకున్నావా అని ఆమెపై అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అభిమానులు త్రిష పై వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి