Trisha crazy comments about that star hero
Trisha : తెలుగులో తరుణ్ హీరోగా చేసిన ‘ నీ మనసు నాకు తెలుసు ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది త్రిష. ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో ‘ వర్షం ‘ సినిమాలో హీరోయిన్గా చేసి ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది. ఈ సినిమా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమాగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఈ సినిమా తర్వాత త్రిష వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. అయిదారేళ్ళు టాలీవుడ్లో వరుసగా స్టార్ హీరో అందరితో నటించేసింది.
వరుసగా హిట్ సినిమాలు పడడంతో త్రిష గోల్డెన్ లెగ్ గా మారిపోయింది.ఇక చాలా గ్యాప్ తర్వాత త్రిష సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్ గా స్టార్ట్ చేసింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘ పొన్నియన్ సెల్వన్ ‘ సినిమాలు నటించింది. ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో కోలీవుడ్లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం త్రిష వయసు 30 కి పైనే ఉంటాయి. అయినా ఇప్పటికి ఆమె అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు. తాజాగా త్రిష నటించిన ‘ రాంగీ ‘ సినిమా విడుదల అయింది. ఈ సినిమాలో ఆమెకు మంచి మార్కులు పడుతున్నాయి.
Trisha crazy comments about that star hero
ఈ సినిమా ప్రమోషన్స్ లో త్రిష సూపర్ స్టార్ రజినీకాంత్ పై క్రేజీ కామెంట్స్ చేసింది. రజినీకాంత్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో ఫుల్ టైం హీరోయిన్ గా నటించాలని ఉంది అని చెప్పింది. గతంలో రజినీకాంత్ త్రిష కాంబినేషన్లో పేట సినిమా వచ్చింది. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరోలైన విజయ్, అజిత్ ల సరసన నటిస్తోంది. ఈ రెండు ఆమెకు మంచి ఆఫర్లు. ఈ టైంలో రజినీకాంత్ సినిమాలో ఛాన్స్ వస్తే త్రిష మరో మూడు నాలుగు ఏళ్ళు వెనక్కితిరిగి చూడాల్సిన పనిలేదు. అందుకే రజినీకాంత్ నీ పడేసేందుకు జపం చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
This website uses cookies.