Trivikram and Harish Shankar fighting for Pooja Hegde
Pooja Hegde : సినీ ఇండస్ట్రీ లో చాలా మందికి సెంటిమెంట్లు ఉండటం చూస్తూనే ఉంటాం. అప్పట్లో కొందరు హీరోలు తమ సినిమాలలో వరుసగా ఒకే హీరోయిన్ ను రిపీట్ చేస్తూ వచ్చేవారు . అలాగే మరికొందరు నిర్మాతలు ఒకే హీరో లేదా హీరోయిన్ ను రిపీట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సెంటిమెంట్ లు చాలామంది కి ఉంటాయి. అయితే ఆ సెంటిమెంట్లు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. అలాగే హీరో హీరోయిన్ కాంబినేషన్లో ఒక సినిమా లేదా రెండు సినిమాలు హిట్ అయితే మళ్ళీ వారు కలిసి నటిస్తే చూడాలని ప్రేక్షకులలొ కూడా ఆత్రుత ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక హీరో మరియు దర్శకుడు కాంబినేషన్లో సినిమా విజయవంతం అయితే వారి కాంబినేషన్లో మరో సినిమాను కోరుకుంటారు ప్రేక్షకులు.ఈ నేపద్యంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే, Pooja Hegde, కు మూడేళ్లుగా పట్టిందల్లా బంగారం అవుతుంది.
వరుసగా హిట్లు కొట్టడంతో పాటు స్టార్ హీరోల సినిమాలలో ఛాన్సులు కొట్టేస్తూ వస్తుంది. అయితే ప్రస్తుతం ఆమె నటించే సినిమాలన్నీ డిజాస్టర్ అవుతున్నాయి. దీనికి తోడుగా మరియు ,రష్మిక, కృతి శెట్టి లాంటి కొత్త హీరోయిన్లు నుండి పూజా హెగ్డే, Pooja Hegde, గట్టి పోటీ ఎదుర్కొంటుంది. అయినా సరే పూజా హెగ్డే ని మాత్రం ఇద్దరు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు వదలడం లేదు. హీరోయిన్ ను ఎలా అంటే అలా వాడేసుకుంటున్నారు. అసలు ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్లకు పూజపై ఎందుకు అంత ప్రేమ అనే గుసగుసలు కూడా ఇండస్ట్రీలో వినిపించాయి. ఆ డైరెక్టర్లలో మాటలు మాంత్రికుడు త్రివిక్రమ ఒకరు. హీరో పూజకు వరుసగా తన మూడు సినిమాల్లో అవకాశం ఇచ్చాడు. అరవింద సమేత,Aravinda Sametha, వీర రాఘవ- అలవైకుంఠపురం సినిమా,Ala Vaikunthapuram movie, ల్లో ఛాన్స్ లు ఇచ్చిన త్రివిక్రమ్ ఇప్పుడు తన మూడో సినిమాలో కూడా పూజకు అవకాశం ఇచ్చాడు.
Trivikram and Harish Shankar fighting for Pooja Hegde
ఇప్పుడు మహేష్ బాబు,Mahesh Babu, తో చేస్తున్న సినిమాలో పూజను హీరోయిన్గా తీసుకున్నాడు త్రివిక్రమ్. అయితే గతంలో మహేష్ మరియు పూజ కాంబినేషన్లో మహర్షి సినిమా, Maharshi movie, వచ్చింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కాంబినేషన్ ను త్రివిక్రమ్ రిపీట్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ మాత్రమే కాకుండా హరీష్ శంకర్ కూడా పూజ హెగ్డే మాయలో పడిపోయాడు. పూజ అంటే హరిశంకర్ కు పిచ్చి అంట. దువ్వాడ జగన్నాథం మరియు గదల కొండ గణేష్ సినిమాల్లో పూజను హీరోయిన్ గా చూపించిన హరిశంకర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో, Ustaad Bhagat Singh, పూజ ను హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. ఈ స్టార్ డైరెక్టర్స్ ఇద్దరు ఆమె మాయ లో పడిపోయారు.ఈ ఇద్దరు మరో హీరోయిన్ వైఫై చూడడం లేదని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.
RBI Good News : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా తీసుకున్న నిర్ణయం చిన్న పిల్లల కోసం…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంకి గట్టి బలం లభించబోతోంది.…
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావాలంటే, పాత తప్పులను పునరావృతం చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నా, సజ్జల…
Mahesh Babu ED notices : సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఈడీ నోటీసులు అనే వార్త అభిమానులనే…
Tomato Juice To Regrow Hair : కాలంలో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఎన్నో…
Magic Leaf : ఇది వంటకాలలో ఎంతో సువాసనను కలిగి ఉంటుంది. ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పురుషులకు పవర్…
Glowing Skin : ఈ రోజుల్లో అందంగా కనిపించాలంటే మేకప్ లు తీసేయాల్సిందే. చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన…
Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…
This website uses cookies.