TV9 devi nagavalli monthly income salary and life style
Devi Nagavalli : ఒకప్పుడు న్యూస్ రీడర్లను పెద్దగా పట్టించుకునే వారు కాదు. వారు చెప్పే వార్తలను వినడం వరకే ప్రేక్షకులు పని అన్నట్లుగా ఉండేది. అప్పట్లో న్యూస్ రీడర్ ల గురించి పెద్దగా చర్చించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం న్యూస్ రీడర్లు సెలబ్రిటీలు. ప్రముఖ ఛానల్స్ లో కనిపించే ఎంతో మంది న్యూస్ రీడర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇతర కార్యక్రమాల్లో పాపులారిటీ సొంతం చేసుకుని అదనపు ఆదాయం సొంతం చేసుకుంటున్నారు. టీవీ9 లో సుదీర్ఘ కాలంగా న్యూస్ రీడర్ గా వ్యవహరిస్తున్న దేవి నాగవల్లి ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
బిగ్ బాస్ లో ఆమె సుదీర్ఘ కాలం ఉంటుందని అంతా భావించారు. కానీ కాలం కలిసి రాక ఆమె బిగ్బాస్ నుండి చాలా తక్కువ సమయంలోనే బయటకు వచ్చినట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన వెంటనే ఆమె మళ్ళీ టీవీ9 లో జాయిన్ అయింది. ఎప్పటిలాగే తన కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉంది. బిగ్ బాస్ తర్వాత టీవీ9 కి దూరంగా ఉండి ప్రత్యేక కార్యక్రమాలు చేసుకుంటుందని అంతా భావించారు, కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ టీవీ9 లోనే ఆమె కొనసాగుతోంది. ఆమెకు ఇతర చానల్స్ నుండి పెద్ద ఎత్తున ఆఫర్లు వచ్చాయని సమాచారం, అయినా కూడా టీవీ9 వదిలి వెళ్లే ఉద్దేశం ఆమెకు లేదు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న దేవీ నాగవల్లికి టీవీ9 నెలకు రెండు లక్షల శాలరీ ఇస్తారట. ఆమె ప్రత్యేక కార్యక్రమాలు మరియు సోషల్ మీడియా ఇతర యాక్టివిటీస్ ద్వారా నెలకు మరో 50 వేల రూపాయల వరకు సంపాదిస్తుందని సమాచారం.
TV9 devi nagavalli monthly income salary and life style
ఆమె సంపాదన నెలకు రెండున్నర లక్షలు గా టాక్ వినిపిస్తుంది. దేవి నాగవల్లి ఒక సెలబ్రిటీ కనుక ఆ సెలబ్రిటీ హోదాని కంటిన్యూ చేయాలి అంటే కాస్త ఎక్కువగానే నెలవారి ఖర్చులు ఉంటాయి. ఆమె కాస్త ఎక్కువగానే మెయింటెన్స్ చేయాల్సి ఉంటుంది. ఆమె ఒంటరి జీవితాన్ని గడుపుతుంది.. ఆయనప్పటికీ ఆమె చాలా దృఢంగా ఉంటుందని ఆమె సన్నిహితులు అంటూ ఉంటారు. ప్రతి విషయంలోనూ చాలా లోతుగా మాట్లాడుతూ, అన్ని విషయాల్లోనూ అవగాహన కల్పించుకునే దేవీ నాగవల్లి ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శవంతురాలు అనడంలో సందేహం లేదు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగాలి తప్పితే కృంగి పోవద్దు అంటూ ఆమె జీవితం ను ఆదర్శంగా చాలా మంది తీసుకోవాలి.
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.