Kovai Sarala : కామెడి పండించడంలో ఆమె కేరాఫ్ అడ్రస్ .ఆమె ఎక్స్ ప్రేషన్స్ చూస్తే వెండి తెరపై నవ్వులు అగవు .అసలు ఆమె కనిపిస్తే చాలు నవ్వేస్తారు అందరు.గజ్జల సవ్వడిలా గలగల ఆడుతున్న ఆమె గోంతులో ఏదో గమ్మత్తుంది .సన్నని గోంతుతో తన యాసతో పలికే డైలాగ్స్ వింటే నవ్వు ఆగదు.తమిళ యాసతో పలికే డైలాగ్స్ పెదవులపై నవ్వులు ఇస్తాయి. ఆమె మరెవ్వరో కాదు ఒకప్పుడు లెడి కమెడియన్ గా భాగా టాప్ లో ఉన్న కోవై సరళ .స్టడన్ గా కనుమరుగైనారు .తెలుగు సినిమాలలో కూడా ఎక్కడ కనిపించడం లేదు.తెలుగులో ఇంత క్రేజ్ సంపాదించుకున్న ఆమె ఎందుకు సినిమాలకు దూరం అయ్యారు .ఎక్కడున్నారు,ఏంచేస్తున్నారు .ఇలాంటి ప్రశ్నలు అన్నింటికి సమాధనం .ఆమెడ వాస్తవ జీవితంలో ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం .తెలుఉ భాషలో తనదైన కామెడితో అందరిన్ని మేప్పించిన కోవై సరళ 1962 ఏప్రిల్ 7 న తమిళనాడులోని కోయం బత్తూర్ లో జన్మించారు.
ఈమె మళయళి కుటుంబానికి చెందిన వారు .ఈమెకు నలుగురు చెల్లెలు ఉన్నారు.చిన్నతనం నుండి ఏంటియార్ చిత్రాలను ఎక్కువగా చూస్తుండేవారంట.అలా చూసి చూసి సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు .చదువు పూర్తి అయిన తరువాత తండ్రి ,సోదరి ప్రోత్సాహంతో సిని పరిశ్రమలోకి అడుగు పెట్టారు ఆమె.తను 9వ తరగతి చదువుతున్నప్పుడే విజయ్ కూమారు ,కెఆర్ విజయ సరసున నటించిన సినిమా పెళ్ళిరదం అనే సినిమాలో తోలిసారిగా నటించారు.10వ తరగతిలో ఉండగానే ముందనై ముడిచు అను చిత్రంలో 32 ఏళ్ల గర్భిని పాత్రలో కూడా నటించారు.తరువాత రెండు సంవత్సరాలు విరామం వచ్చింది.ఆ తరువాత భాగ్యరాజు సినిమాలో 65 సంవత్సరాల తల్లి పాత్రను పోషించారు.అంతే కాకుండ ఆమెకి హిరోయిన్ గా నటించిన సతీలిలావతి అను సినిమా మంచి గుర్తింపును తెచ్చిపేట్టింది. అలాగే కోన్ని టివి కార్యక్రమాలను కూడా చేశారు .కోవై సరలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
ముఖ్యంగా బ్రమ్మహనందం ,కోవై సరళ కామినేషన్ లో పండే కామిడి సన్నివేశం కోసం ఎంతోమంది ఎదురుచూస్తారు .క్షేమంగా వెళ్ళి లాభంగారండి సినిమాలో వీళ్ళు చేసిన కామెడి సిన్స్ .ఇప్పటికి గుర్తుతెచ్చుకోని ఏంతోమంది నవ్వుకుంటారు. అంతలా విరీద్దరు కామెడిని పండించారు.విరీద్దరు తెలుగులో కలిసి చేసిన ఎవడిగోల వాడిది ఇలా ఎన్నో సినిమా కోవై సరళ చేసిన కామెడి పాత్రలు ఆమెకు మంచి పేరును తేచ్చిపేట్టాయి. శ్రీరామచంద్రుడు,ఎలా చెప్పను ,సందడే సందడి , గ్రీకువీరుడు వంటి సినిమాలలో నటించి మంచి పేరును తెచ్చుకున్నారు .కెవలం కామెడి పాత్రలే కాకుండా సేంటిమేంట్ పాత్రలను కూడా భాగా పండిస్తారు.సహజ నటి ,సహయ నటిగా ,తల్లిగా ,వదినగా ఇలా ఏ క్యారెక్టర్ ఇచ్చిన సరే అద్భుతంగా పండించగలరు. 35 ఏళ్ల సిని జీవితంలో 3 భాషలలో కలిపి ఇప్పటివరకు సూమారు 750 సినిమాలలో నటించారు.
తమిళ రాష్ట్రం అందించిన పురస్కారాలు ,ఉత్తమనటి పురస్కారాన్ని కూడా అందుకున్నారు.తెలుగులో ఓరి.. నీ ప్రేమ బంగారంకాను..! అను సినిమాలో హస్య నటిగా నంది అవాడ్డ్ కూడా అందుకున్నారు . అదిరిపోయో కామెడితో ఏంతో మంది పెదవులపై నవ్వులు పూయించిన ఆమె జీవితంలో మాత్రం నవ్వులేవనే చెప్పాలి.ఇప్పటివరకు వివాహం కూడా చేసుకోలేదు.సిని రంగంలో ఏంతో సక్సేస్ ను సాదించిన కోవై సరళ నిజ జీవితంలో సక్సేస్ కాలేదనే చేప్పాలి.ప్రస్తుతం ఆమెను పలకరించడానికి కూడా ఎవ్వరు లేరు. ఇంటికి పెద్దకూతురు కావడంతో ఇంటి బాధ్యతలు నాపై పడింది .నా దెగ్గరకు వచ్చిన ఏ ఆఫర్ ను కూడా వదులుకోకుండా సినిమాలు చేస్తు వచ్చిన డబ్బుతో తమ చెల్లెల వివాహంలు చేశారు. అందరు విదేశాలలో సేటిలైయారు.కోవై సరళ మాత్రం పెళ్ళి చేసుకోకుండా కుటుంబ భారాన్ని మోశారు . ఆ ప్రభావం ఇప్పుడు తన జీవితం పై పడిందనే చెప్పవచ్చు
.ఈమేడ భ్యాక్ బ్యాలన్స్ తో భాగా బతికిన ఈమే చెల్లెలు వారి పిల్లలను కూడా భాగా చదివించుకున్నవా రందరు.ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాలు చేస్తు భాగా సేటిలయ్యారు . ఏప్పుడైతే ఆమెకు సినిమా చాన్స్ లు భాగా తగ్గిపోయాయో .అప్పటి నుంచే ఆమె వైపు ఎవ్వరు కూడా కనేత్తి చూడటంలేదు . 60 సంవత్సరాలు ఉన్న కోవై సరళ తో వారు మాట్లడటమే పాపంగా భావిస్తున్నారు.కాని ఆమె మాత్రం వాళ్ళె తమ ప్రాణంగా భావిస్తారు.అంతే కాకుండా ఒకానోక సమయంలో ఆమె ఆస్తిలో వాటకోసం తమ తోబుట్టువులు ఆమె పై కోర్టులో కేసు వేశారు .ఆ సమయంలో కోర్టు మేట్లు ఏక్కిన సరళ తన దెగ్గర ఏలాంటి ఆస్తి లేదని తన డబ్బు మోత్తాన్ని కుటుంబం కోసమే కర్చు చేశానని చెప్పారు.అప్పుడు మానసికంగా భాగా భాదపడిన ఆమెకు బిపి,షుగర్ వంటి వ్యాధులు ఉన్నాయని తెలిసింది.వాటి కారణంగా ముఖంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. 2015 లో అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో కూడా చెరారు.
ఆ సమయంలో ఆమేడ దెగ్గర డబ్బుకూడా లేదని తమ సన్నిహితులు చేప్తుంటారు. ప్రస్తుతం కోవై సరళ కళహలలో చేసే కామెడికి ఆధరణ కరువైంది .అందుకే ఇప్పుడు చేసే సినిమాలలో ఆమెకు తగ్గ పాత్రలు లేక పోయాయి .దింతో చేసేది ఏమిలేక ఏ క్యారెక్టరులు వచ్చిన చేయడానికి రెడి అయిపోయారు .తెలుగులో పూర్తిగా అవకాశాలు తగ్గిపోయిన కాని తమిళ ప్రేక్షకులు ఇంకా ఆమెను ఆదరిస్తున్నారు .అక్కడ అడపాదడప చిత్రాలలో కనపడతూనే ఉన్నారు .ఇలా ఒంటరిగా జీవనం సాగిస్తున్న ఆమె 2019 కమలహసన్ స్తాపించిన కొత్త పార్టిలో చేరారు.తన యాక్టిన్ తో అందరిని నవ్వించిన కోవై సరళ తన జీవితంలో నవ్వడమే మరచిపోయారు.ప్రస్తుతం ఆమె తన లైఫ్ ని సింగిల్ గానే లిడ్ చేస్తున్నారు.ఈ చివరి రోజులలోనైనా తమ చెల్లెల్లు తమ దెగ్గరకు చేరాలని కోరుకుందాం .ఇలా సిమాలలో ఏన్నో విజయాలు సాధించిన వారు.నిజ జీవితంలో ఓడిపోతున్నారు .ఆ సినివినిలాకాశంలో ఎందరో ఉన్నారు .వారు రాబోయే తరానికి ఒక పాటం అని చెప్పవచ్చు.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.