Valentines Day : అందరికీ తెలుసు. ఇవాళ వాలంటైన్స్ డే అని. అంటే ప్రేమికుల దినోత్సవం. ప్రేమికుల దినోత్సవం నాడు ప్రేమికులంతా కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడికైనా వెళ్లి సరదాగా గడుపుతారు. ప్రేమికుల దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుంటారు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకుంటారు. ఈరోజు ఏ ప్రేమికులు అయినా ఖచ్చితంగా కలుసుకుంటారు. ఎంతదూరంలో ఉన్నా సరే.. ప్రేమికులు వాలంటైన్స్ డే నాడు కలుసుకుంటారు. తమ ప్రేమను ఒకరితో మరొకరు పంచుకుంటారు.తెలుగు బుల్లితెర మీద బాగా ఫేమస్ అయిన జంట అంటే..
రష్మీ, సుడిగాలి సుధీర్ అనే చెప్పుకోవాలి. ఆ జంటకు వచ్చినంత క్రేజ్ మరే జంటకు రాలేదు. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారా? లేదా? అంతా ఉత్తుత్తేనా అనేది పక్కన పెడితే.. ఆ జంటకు ఉండే పాపులారిటే వేరు. ఒకరకంగా చెప్పాలంటే జబర్దస్త్ కు అంత క్రేజ్ రావడానికి కారణం రష్మీ, సుధీర్ అనే చెప్పుకోవాలి. ఇవాళ వాలంటైన్స్ డే కదా. ఈ సందర్భంగా ప్రసారం అయిన శ్రీదేవి డ్రామా కంపెనీలో సుడిగాలి సుధీర్, రష్మీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు హైపర్ ఆది.ఈ వాలెంటైన్స్ డే నాడు మా సుధీర్ అన్నకు ఏ గిఫ్ట్ ఇస్తున్నావు అంటూ స్టేజ్ మీదే అందరి ముందు రష్మీని అడిగాడట హైపర్ ఆది. సుడిగాలి సుధీర్ గురించి చెప్పగానే రష్మీ..
తెగ సిగ్గుపడిపోయిందట. చాలాసేపు ముసిముసినవ్వులు నవ్విందట రష్మి. వాళ్ల బాండింగ్ గురించి తెలిసిన హైపర్ ఆది.. మరి మా అన్నకు ఏమిస్తున్నావు అంటూ అడుగుతాడు. దీంతో సిగ్గుపడిపోయిన రష్మీ.. ఏం మాట్లాడుకుండా అలాగే ఉండిపోయింది. అంటే.. సుధీర్ మీద అంతో ఇంతో తనకు ప్రేమ ఉన్నట్టే కదా. వీళ్లిద్దరు ఎప్పుడు ఒక్కటవుతారా అని సుధీర్, రష్మి అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు. చూద్దాం మరి.. వాలంటైన్స్ డే రోజు రష్మీ.. సుధీర్ కు ఏం గిఫ్ట్ ఇస్తుందో? త్వరలోనే ఈ జంట ఓ సినిమాలో నటించబోతున్నారట. అంటే..ఇద్దరి రొమాన్స్ ను త్వరలోనే వెండి తెర మీద చూడబోతున్నామన్నమాట.
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
This website uses cookies.