Vani Jairam : వాణీ జయరాం చావు విషయం లో భయంకరమైన ట్విస్ట్ !

Advertisement

Vani Jairam : టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఫిబ్రవరి 2 న కళాతపస్వి కె. విశ్వనాథ్ మరణించారు. ఫిబ్రవరి 4న ప్రముఖ గాయని వాణి జయరాం మరణించారు. అయితే 77 సంవత్సరాల వయసుగల వాణి జయరాం తన పనులు తాను చేసుకుంటూ యాక్టివ్ గా ఉండేవారని బంధువులు చెప్పుకొస్తున్నారు. అయితే వాణి జయరాం మరణించిన సమయంలో ఆమె తలకు బలమైన గాయం తగిలి ఉండడంతో ఇది హత్యగా పోలీసులు పరిగణిస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా వాణీ జయరాం ఇంటి దగ్గర్లోని సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు.

Vani Jairam death mystery
Vani Jairam death mystery

అయితే ఇలాంటి సమయంలోనే వాణి జయరాం ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి ఆమె మరణం పై స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ దాదాపుగా పదేళ్లుగా వాణి జయరాం ఇంట్లో పనిచేస్తున్నాను. చాలా కాలంగా ఆమె ఒంటరిగానే ఉంటుంది. ఎప్పటిలాగే నేను రోజు ఇంట్లోకి వెళ్లడానికి కాలింగ్ బెల్ కొట్టాను. ఎప్పుడు ఆమె వచ్చి డోర్ ఓపెన్ చేసేది. అయితే ఈసారి ఎందుకో డోర్ ఓపెన్ చేయలేదు. ఎక్కడికైనా వెళితే నాకు ఫోన్ చేసి చెప్పి వెళుతుంది. చాలాసార్లు కాలింగ్ బెల్ కొట్టాను. కాల్ చేశాను లిఫ్ట్ చేయలేదు. సాధారణంగా మేడం ఎప్పుడు ఇలా చేయలేదు. నాకెందుకో భయమేసింది.

Advertisement
Vani Jairam death mystery
Vani Jairam death mystery

మా భర్తకు సమాచారం అందించాను. వెంటనే కింద ఉండే వాళ్లకు విషయం చెప్పాను. దీంతో అనుమానం వచ్చినవాళ్లు వెంటనే పోలీసులకు చెప్పారు. పద్మా అవార్డులు ప్రకటించినప్పటి నుంచి ఎక్కువ విషెస్ చెబుతున్నారు. చాలా యాక్టివ్గా చాలా సంతోషంగా ఉండేవారు. ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా లేవు. ఎటువంటి ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం లేదు. అయితే నుదుటిపై గాయాలు ఎలా వచ్చాయో అర్థం కావడం లేదు అంటూ ఏడ్చేసింది. దీంతో వాణి జయరాంది కచ్చితంగా హత్య అని కొందరు అంటున్నారు. అయితే ఆమె ఆస్తి వివరాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement
Advertisement