Varsha Slaps Emmanuel infront of all others
Varsha : జబర్దస్త్ తెరపై ఎన్నో జోడీలను స్పెషల్ ఐడెంటిటీ ఉంది. అందులో సుడిగాలి సుధీర్- రష్మీ జోడీ ఫుల్ పాపులర్ కాగా అదే రేంజ్‌లో ఇమ్మాన్యుయేల్- వర్ష జోడీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబోగా తమదైన పంచ్ డైలాగ్స్, రొమాంటిక్ మూమెంట్స్‌తో ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు బలంగా మారారు. దీంతో అటు వర్ష, ఇటు ఇమ్మాన్యుయేల్ మంచి ఫేమ్ కొట్టేశారు.
Varsha Slaps Emmanuel infront of all others
ఇంతలోనే ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని, సీక్రెట్‌గా వీళ్ళిద్దరూ రిలేషన్ నడుపుతున్నారని టాక్ బయటకు వచ్చేసింది. దానికి తోడు ఈవెంట్ మేనేజర్స్ వీళ్లపై వేస్తున్న రొమాంటిక్ స్కిట్స్ వర్ష- ఇమ్మాన్యుయేల్ సీక్రెట్ రిలేషన్‌కి బలం చేకూర్చాయి. అంతటితో ఆగక ఎన్నో స్పెషల్ షోస్ లో వర్ష- ఇమ్మాన్యుయేల్ పెళ్లి కూడా చేసేశారు. దీంతో వీళ్ళ ఎఫైర్ బాగా ముదిరిందని అంతా ఫిక్సయ్యారు.
Varsha Slaps Emmanuel infront of all others
ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఓ వీడియోలో వర్ష వచ్చి ఇమ్మాన్యుయేల్ చెంప పగలగొట్టడం హైలైట్ అయింది. ‘దసరా బుల్లోళ్ళు’ అంటూ ఈ పండుగకు ఓ స్పెషల్ షో ప్లాన్ చేసి ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో వర్ష- ఇమ్మాన్యుయేల్ సీన్ చూసి అంతా షాకయ్యారు. ఓ అమ్మాయి పక్కనే కూర్చున్న ఇమ్మాన్యుయేల్ దగ్గరికి పోయి ‘ఏంటి ఆ అమ్మాయి నీ షర్ట్ పట్టుకుంటుంది’ అంటూ అందరూ చూస్తుండగానే చెంపపై గట్టిగా ఒక్కట్టించింది వర్ష. ఇంకేముంది ఈ సీన్‌తో ఈ వీడియో వైరల్ అయింది.
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
This website uses cookies.