Varshini Sounderajan : వర్షిణి.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు సోకుల సునామితో యువత హృదయాలు గల్లంతు చేస్తూ ఉంటుంది. పటాస్ 2 షో యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన భామ వర్షిణి ముద్దు ముద్దు మాటలతో…అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేసింది. ప్రస్తుతం వర్షిణి పలు టీవీ షోలు చేస్తూ వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వర్షిణికి తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు తన అందాలతో బాగా రచ్చ చేస్తుంది. ఇప్పటికే అనసూయ, శ్రీముఖి ల కంటే ఎక్కువగా రెచ్చిపోతుంది. వాళ్లని మించి ఓ రేంజ్ లో గ్లామర్ విందుని వడ్డిస్తుంది.
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే వర్షిణి ఎప్పటికప్పుడు తన అందచందాలతో యువతను కన్నార్పకుండా చేస్తుంది. ఢీ షోతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి. కెరీర్ ఆరంభంలో గ్లామర్ షోకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని వర్షిణి ఇప్పుడు మాత్రవ అదిరిపోయే ఫోజులతో రెచ్చిపోతోంది. ఆరంభంలో నాజూకుగా కనిపించిన వర్షిణి ఆయా తర్వాత బొద్దుగా మారింది. ఇప్పుడు మల్లి వర్షిణి స్లిమ్ లుక్ లోకి మారిపోయింది. మతిపోగొట్టే పరువాలతో వర్షిణి.. తరచుగా చేస్తున్న ఫోటో షూట్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. గ్లామర్ పుష్కలంగా ఉన్న వర్షిణి బుల్లితెరపై పలు షోలలో యాంకరింగ్ చేస్తోంది.
Varshini Sounderajan Weekend Photoshoot Pics Viral
కాంపిటీషన్ లో గట్టి పోటీ ఇచ్చేందుకో ఏమో కానీ వర్షిణి ఇటీవల వర్షిణి గ్లామర్ షో మరింతగా పెంచింది. క్లాసికల్ డ్రెస్సులు, మోడరన్ డ్రెస్సులు అనే తేడా లేకుండా వర్షిణి అందాల విందు వడ్డిస్తోంది. అస్సలు ఈ అమ్మడి అందాల ఆరబోతను కుర్రకారు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. కేక పెట్టించే అందాలకు పిచ్చెక్కిపోతున్నారు. తాజాగా వర్షిణి క్యూట్ లుక్‌లో మెరిసిపోయింది. కుర్రకారు హృదయాలు గల్లంతవుతున్నాయి. వర్షిణి స్టన్నింగ్ లుక్స్ వారెవ్వా అనిపిస్తున్నాయి. క్యూట్ భామ అందాలకు కామెంట్స్ పెట్టకుండా ఉండలేకపోతున్నారు.
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
Kasivinda Plant | చెన్నంగి లేదా కసివింద అని పిలువబడే ఈ మొక్కకు అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న చెన్నంగి,…
Aloevera juice | కలబంద అద్భుతమై మూలిక. ఈ జ్యూస్‌లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3,…
Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…
This website uses cookies.