Varun Tej – Lavanya Tripathi : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ రీసెంట్గా హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేసారు. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట కుటుంబ సభ్యులను ఒప్పించి ఇటలీలో గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. మూడు రోజులపాటు జరిగిన ఈ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. వీళ్ల పెళ్లి కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ ఫొటోస్ లో వరుణ్ లావణ్య మెడలో ప్రేమగా తాళి కడుతున్న ఫోటో కూడా వైరల్ అవుతుంది. అంతేకాదు చేతుల్లో కొబ్బరికాయ పట్టుకొని చాలా సింపుల్ గా సిగ్గుపడుతూ ట్రెడిషనల్ గా నడిచి వస్తున్న ఫోటో కూడా వైరల్ అవుతుంది.
అయితే లావణ్య కు మెడలో తాళి కడుతున్న సమయంలో చిలిపిగా ఐ లవ్ యు చెప్పించుకొని తాళి కట్టాడు వరుణ్. అప్పుడు లావణ్య సిగ్గు పడిపోయింది. దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు సాంప్రదాయ బద్ధంగా లావణ్య వరుణ్ కాళ్లకు నమస్కరిస్తుంది. దీంతో ఈ జంట ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ జంట చూడటానికి చూడచక్కగా ఉందని ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఏ ఛానల్ లో చూసిన వరుణ్ లావణ్య ల పెళ్లికి సంబంధించిన ఫోటోలు ట్రెండింగ్ లో ఉన్నాయి.
వరుణ్ లావణ్య లో పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ ఎంతో సందడి చేశారు. మూడు రోజులపాటు జరిగిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులంతా ఎంతో ఎంజాయ్ చేశారు. కాక్ టెయిల్ పార్టీ, మెహందీ, హల్దీ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రస్తుతం ఈ జంట ఇటలీ నుంచి హైదరాబాద్ కు చేరినట్లు సమాచారం ఇక హైదరాబాదులో ఘనంగా రిసెప్షన్ చేయనున్నట్లు సమాచారం. 120 మంది కుటుంబ సభ్యులతో ఇటలీలో పెళ్లి చేసుకునే జంట ఇక హైదరాబాదులో సినీ ప్రముఖులంతా పిలిచి గ్రాండ్గా రిసెప్షన్ చేసుకోబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతాయి. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఫోటోలు చాలా వైరల్ గా మారాయి.
Allu Arjun Biggest Cutout : పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప…
Cashews : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిలలో జీడిపప్పు కూడా ఒకటి. అయితే ఇది మన ఆరోగ్యానికి…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉందా.. అదేంటి ఆమె లవ్ లో పడ్డ మ్యాటర్…
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్‌సి అన్నారు.…
This website uses cookies.