Varun Tej : తన లవర్ ని పరిచయం చేసిన వరుణ్ తేజ్ .. షాక్ లో మెగా ఫ్యామిలీ ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Varun Tej : తన లవర్ ని పరిచయం చేసిన వరుణ్ తేజ్ .. షాక్ లో మెగా ఫ్యామిలీ ..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :15 February 2023,9:00 pm

Varun Tej : నిన్న ప్రపంచవ్యాప్తంగా వాలెంటెన్స్ డే ను ప్రేమికులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. తమకు తగ్గ రీతిలో తమకు ఇష్టమైన ప్లేస్ లో తమకు ఇష్టమైన వారితో ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తూ ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ కూడా వాలెంటైన్స్ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి ఆయన భార్య మిషిక బజాజ్ వాలెంటెన్స్ సందర్భంగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Varun Tej gave to mega family to introducing his lover

Varun Tej gave to mega family to introducing his lover

కేవలం టాలీవుడ్ నే కాదు కోలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ కపుల్స్ అందరు వాలెంటెన్స్ డే సందర్భంగా తన ప్రియమైన వారికి ఐ లవ్ యూ అంటూ విషెస్ చెప్పారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాలెంటెన్స్ డే సందర్భంగా వరుణ్ తేజ్ తను ఎంతో ఇష్టపడే జిమ్ లో ఉన్న ఫొటోస్ షేర్ చేశారు. ఈ క్రమంలోనే కొందరు వరుణ్ తేజ్ లవర్ జిమ్ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేశారు. దీంతో వరుణ్ తేజ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Varun Tej gave to mega family to introducing his lover

Varun Tej gave to mega family to introducing his lover

ఇటీవల నాగబాబు వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే వరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడని నాగబాబు అన్నారు. అయితే ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడనేది చెప్పలేదు. త్వరలోనే వరుణ్ తేజ్ అధికారికంగా ప్రకటిస్తాడని తెలిపారు. దీంతో వరుణ్ తేజ్ ఆ అమ్మాయిని చేసుకోబోతున్నాడు ఈ అమ్మాయిని చేసుకోబోతున్నాడు అంటూ పలు రకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల వరుణ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి అయితే ఇది నిజం కాదని లావణ్య చెప్పింది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి