Home » Entertainment » Venkatesh Daughter Comments Viral On Social Media
Entertainment

Venkatesh Daughter : వెంకటేష్ కూతురు చిన్న పిల్ల కాదు.. ఎంత బూతు మాట అనేసిందిరా బాబు..

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: January 19, 2023 11:15 am
Advertisement

Venkatesh Daughter : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా చాలామంది సెలబ్రిటీలు తమ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులు అలరిస్తున్నారు. అలాగే ఈ ఫోటో షూట్లతో సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పెట్టి తమ ఫాలోయింగ్ నం పెంచుకుంటున్నారు. కేవలం సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ మాత్రమే కాదు చిన్న చిన్న పాత్రలు చేసే పిల్లలు కూడా మితిమీరి ఫోటోషూట్లను చేస్తున్నారు. అదే లిస్ట్ లోకి జాయిన్ అవుతుంది ఎస్తర్ అనిల్.

Advertisement

ఈ పేరు చెప్తే జనాలు గుర్తుపట్టలేరు కానీ దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన చిన్న పాప అంటే అందరూ గుర్తుపడతారు. దృశ్యం సినిమా ఎంతలా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో వెంకటేష్ చిన్న కూతురిగా నటించిన పాపకి మంచి గుర్తింపు వచ్చింది. సినిమాలో కథ పరంగా ఈ పాప చూడటానికి సైలెంట్ గా ఉన్న బయట మాత్రం కత్తిలాంటి పిల్ల అని జనాలు అనుకుంటున్నారు. ఇస్తర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ హాట్ ఫోటోలకు కుర్రాళ్ళు హీటెక్కిపోతున్నారు. ఓసారి లంగా ఓణీతో,మరోసారి లంగా జాకెట్ తో, మరోసారి మోడ్రన్ డ్రెస్ తో ఇలా ఏ డ్రెస్ వేసిన సరే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది.

venkatesh daughter comments viral on social media

Advertisement

అయితే ఇటీవల ఎస్తర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. హాట్ డ్రెస్ లో కుర్రాళ్ళని పిచ్చెక్కిస్తుంది. అయితే ఎస్తర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలకు జనాలు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఫోటోకి పాజిటివ్ కామెంట్ వచ్చింది. అయితే ఆ కామెంట్ కి రిప్లై ఇస్తూ థాంక్యూ అన్న అనే పదం పెట్టబోయి మరో బూతు పదం వచ్చేలా రిప్లై ఇచ్చింది. దీంతో పొరపాటున స్పెల్లింగ్ మిస్టేక్ రావడంతో ఆమె చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి