Venu Swamy : వచ్చే పదేళ్లలో జరిగేది ఇదే .. అల్లు అర్జున్ కెరీర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన వేణు స్వామి ..!!

Venu Swamy : టాలీవుడ్ ఇండస్ట్రీలో గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యారు. అయితే అల్లు అర్జున్ కెరీర్ గురించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వేణు స్వామి ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అలాగే కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకుంటూ ఉంటారు.

అయితే తాజాగా అల్లు అర్జున్ గురించి చెప్పారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ జాతకం చూసినటువంటి వేణు స్వామి మాట్లాడుతూ .. జ్యోతిష్యం ప్రకారం అల్లు అర్జున్ జాతకం అద్భుతంగా ఉందని తెలియజేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఇదే స్టేటస్ ను వచ్చే పదేళ్లపాటు కొనసాగిస్తారని తెలిపారు. ఈయన జాతక ప్రకారం చూస్తే ఈయనపై ఎవరైనా నిర్మాతలు పది రూపాయలు పెట్టుబడి పెడితే వాళ్లకు వంద రూపాయల ఆదాయం ఉంటుందని తెలిపారు.

Venu Swamy comments about Allu Arjun

ఇక సినిమాల పరంగా అల్లు అర్జున్ ఎంతో మంచి సక్సెస్ సాధిస్తారని, అసలైన పాన్ ఇండియా స్టార్ అవుతారని ఈ సందర్భంగా అల్లు అర్జున్ కెరీర్ గురించి వేణు స్వామి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ గురించి వేణు స్వామి ఇలా పాజిటివ్గా మంచిగా మాట్లాడటంతో అల్లు అర్జున్ అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్లో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత బన్నీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

Recent Posts

Wake Up at Night : మీరు రాత్రిపూట ప‌దే ప‌దే మేల్కొంటున్నారా? దానిని ఎలా పరిష్కరించాలో చూద్దామా

Wake Up at Night : "అందమైన నిద్ర" అని పిలవడానికి ఒక కారణం ఉంది. ఆరోగ్యకరమైన శరీరం మరియు…

14 minutes ago

Jammu And Kashmir : స‌రిహ‌ద్దుల్లో అర్ధ‌రాత్రి ఏం జ‌రిగింది అంటే.. బ్లాక్ ఔట్ ఎత్తివేత‌..!

Jammu And Kashmir  : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రస్తుతం భారత్‌-పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయి.. సరిహద్దుల్లో కాల్పుల…

1 hour ago

Vidadala Rajini : మ‌హిళ అని చూడ‌కుండా సీఐ మీద‌కి వ‌చ్చాడంటూ విడ‌ద‌ల రజ‌నీ కామెంట్స్..!

Vidadala Rajini : ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ, కూట‌మి నాయ‌కుల‌కి అస్స‌లు ప‌డ‌డం లేదు. మ‌రోవైపు పోలీసులు త‌మ‌తో దురుసుగా…

2 hours ago

Store Meat : ఫ్రిజ్‌లో మాంసాన్ని ఎలా నిల్వ చేయాలో చిట్కాలు

Store Meat : మాంసం, చేపలు మరియు చికెన్ వివిధ రకాల రుచికరమైన పదార్ధాలలో చాలా ముఖ్యమైన పదార్థాలు. ప్రజలు…

3 hours ago

Pawan kalyan : ముర‌ళీ నాయ‌క్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన ప‌వ‌న్.. కాల్పుల విర‌ణ‌మ‌ను న‌మ్మ‌లేము..!

Pawan kalyan : వీర జవాన్ మురళీ నాయక్ స్వగ్రామం కిళ్లితండాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు..…

4 hours ago

Pomegranate : వృద్ధాప్యం త్వ‌ర‌గా మీ ద‌రిచేరొద్దా, అయితే మీరు ప్రతిరోజూ ఈ పండు తింటే తినాల్సిందే..!

Pomegranate : రోజూ ఒక దానిమ్మ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను అతిగా చెప్పలేము. ఈ రత్నం…

5 hours ago

Army Jawan : పెళ్లైన మూడు రోజుల‌కే ఆర్మీ నుండి పిలుపు.. ఆయ‌న భార్య ఏం చేసిందో తెలుసా.. వీడియో ?

Army Jawan : మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా పచోరా తాలూకాలోని పుంగావ్ గ్రామానికి చెందిన మనోజ్ పాటిల్.. భారత ఆర్మీలో…

6 hours ago

Dates with Milk : పాలతో వీటిని క‌లిపి తీసుకుంటే అద్భుత ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు మీ సొంతం

Dates with Milk : పాలు రోజువారీ ఆహారంలో పోషకమైన పానీయంగా ప్రసిద్ధి చెందాయి. ఖర్జూరం అపారమైన పోషక విలువలు…

7 hours ago