Home » Entertainment » Viral News About Star Hero
Entertainment

Pan India Hero : ఈయన పేరుకే పాన్ ఇండియా స్టార్ట్.. ఆ పని చేయాలంటే పర్మిషన్ కావాలా.?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: February 22, 2023 5:10 pm
Advertisement

Pan India Hero : ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. పేరుకి పాన్ ఇండియా స్టార్ హీరో అయినా ఇతను భార్య పర్మిషన్ లేనిది ఏ పని చేయడు అని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న ఈ హీరో అంటే పడి చచ్చిపోయే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. అభిమానులు ఎక్కడ కనిపించినా సరే కాసేపు ఆగి వాళ్ళతో ముచ్చటించి వెళ్తాడు. ఇటీవల పాన్ ఇండియా స్టార్ గా మారాడు. అంతేకాదు ఈ హీరో కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటాడు. అయితే ఈ హీరో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఏం లాభం ఈ స్టార్ హీరో తన లైఫ్ ని తీసుకెళ్లి తన భార్య చేతిలో పెట్టేసాడు.

Advertisement

viral news about Pan India Hero

ప్రతి సినిమాకి కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకునే ఈ స్టార్ హీరో ఆ డబ్బంతా తీసుకెళ్లి భార్యకే అప్పచెబుతాడు. అంతే కాదు భార్య చెప్పినట్లే వింటాడు అని ఎప్పటినుంచో రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా పెళ్ళాం కొంగు చాటు మొగుడిగా ఆమె చేయి పట్టుకుని తిరుగుతుంటాడు. ఎక్కడికైనా వెళ్లాలంటే ఫ్రెండ్స్ తో పార్టీలకు వెళ్లాలన్న, మందు కొట్టాలన్న ఆమె పర్మిషన్ తీసుకోకుండా ఏమి చేయడు. పుట్టుకతోనే ధనవంతురాలుగా పుట్టిన ఈ స్టార్ హీరో భార్య పెళ్లి తర్వాత మరింత స్టేటస్ను పెంచుకుంది.

Advertisement

viral news about Pan India Hero

ఈ క్రమంలోనే స్టార్ హీరో తన జీవితాన్ని ఆమె చేతిలో పెట్టాడని ఆమె లేకపోతే ఏమి చేయడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరికొందరు ఈ హీరోని కొంగు చాటు మొగుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల పరంగా అందరికి స్టార్ హీరో అయిన భార్యకి మాత్రం కొంగు చాటు మొగుడు అని జనాలు మాట్లాడుకుం టున్నారు. ఆమె లేకుండా ఏ పని చేయడని, ఏదైనా చేయాలంటే ముందుగా భార్యా పర్మిషన్ తీసుకొని చేస్తాడని అంటున్నారు. ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆ స్టార్ హీరో ఎవరో. ఏది ఏమైనా ఈ స్టార్ హీరో గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి