Vishnu Priya : యాంకర్ విష్ణు ప్రియ పరువాల విందు.. చూసి తట్టుకోగలరా..
Vishnu Priya : టాలీవుడ్ బుల్లితెర మీద యాంకర్ గా పేరు తెచ్చుకున్న విష్ణు ప్రియ గురించి చాలా మందికే తెలుసు. ఈ బ్యూటీ తన పరువాలతో బుల్లితెరను షేక్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఎంతో మంది నెటిజన్ల మనసులను ఈ చిన్నది దోచుకుంటున్నది. ఈ బ్యూటీ పోస్ట్ చేసే ఫొటోలు చూస్తే నెటిజన్లకు మతులు పోవడం ఖాయం. అంతలా రెచ్చిపోతూ ఈ చిన్నది అందాలను ఆరబోస్తూ తన ఫాలోవర్స్ కు కనుల విందు చేస్తుంది.
ఇక ప్రస్తుతం సోషల్ మీడియా విరివిగా ఉపయోగంలోకి వచ్చింది. ఎన్నో రకాల టూల్స్ మనకు అందుబాటులో వచ్చాయి. వీటన్నింటితో వీడియోలను పోస్ట్ చేయడం చాలా సులువు అయింది. ఈ వీడియోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా విష్ణు ప్రియ హాట్ వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విష్ణు ప్రియ వేసిన వైరల్ స్టెప్స్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.ఈ వీడియోలో బుల్లెట్టు అనే సాంగ్ కు విష్ణు ప్రియ వైరల్ డ్యాన్స్ చేసింది. విష్ణు ప్రియ బ్లూ జీన్స్ దాని మీద ఒక టాప్ వేసుకుని మాస్ స్టెప్పులేసింది.
Vishnu Priya : దుమ్ములేపిన విష్ణు ప్రియ.. కిందా, మీదా పరువాల విందు
ప్రస్తుతం ఈ వీడియోను చూసిన కుర్రకారు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తనివి తీరా విష్ణు ప్రియ అందాలను ఆరగిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలువురు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. విష్ణు ప్రియ అందాల విందును మీరూ వెంటనే ఆరగించండి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను చూసేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మరువకండి.