Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఇంటి ముందర రామ్ పోతినేని ఫ్యాన్స్ ధర్నా…!

 Authored By prabhas | The Telugu News | Updated on :13 December 2022,10:00 am

Pawan Kalyan : సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క స్టార్ హీరో కలిసిమెలిసి సినిమాలు చేసుకుంటూ ఇంట్లో వారిలా సరదాగా నవ్వుకుంటూ ఒకరినొకరు ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. అయితే స్టార్ హీరోస్ అందరూ బాగానే ఉంటారు కానీ మధ్యలో ఫ్యాన్స్ కి ఏమవుతుందో ఏమో తెలియదు కానీ కొందరు స్టార్ హీరోస్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరోలను మరో హీరో ఫ్యాన్స్ చులకనగా చూస్తున్నారని రకాల కారణాలతో ట్రోల్ చేస్తు ఉంటారు. అయితే ఇప్పుడు ఆ కేటగిరి లోకి టాలీవుడ్ Tollywood స్టార్ హీరో రామ్ పోతినేని , Ram pothineni ఎంటర్ అయ్యాడు.

చాలా సైలెంట్ గా క్యూట్ గా తన పని తాను చేసుకొని పోయే రామ్ పోతినేని పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గారింది. ఇక దీనికి గల రీజన్ పవన్ కళ్యాణ్ Pawan kalyan రీసెంట్ గా చేస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ustad bhagat singh movie . అయితే పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు అనౌన్స్ చేసిన ఈ సినిమా మైత్రి మూవీ ఆఫీస్ లో గ్రాండ్ గా లాంచ్ అయింది. అయితే ఈ సినిమాను మొదటిగా డైరెక్టర్ హరి శంకర్ “భగదీయుడు భగత్ సింగ్” ustad bhagat singh movie అంటూ జనాలకు పరిచయం చేయగా ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ పేరు మార్చాడు. ఇక దాని వెనక ఉన్న రీజన్ ఏంటో తెలియదు కానీ ప్రెసెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే పేరు సోషల్ మీడియా

War between pawan kalyan and ram pothineni fans

War between pawan kalyan and ram pothineni fans

లో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమా పేరు ఆల్రెడీ రామ్ పోతునేని ఫిక్స్ అయినట్లుగా సమాచారం. ఈ ట్యాగ్ టాలీవుడ్ Tollywood హీరో రామ్ దే అంటూ కామెంట్ చేస్తున్నారు. రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కూడా వస్తాదు కొనసాగించారు. అయితే అభిమానులు ఇప్పుడు పవన్ పై మండిపడుతున్నారు. ఇక అదే రేంజ్ లో పవన్ కళ్యాణ్ అభిమానుల సైతం రామ్ పోతినేని ట్రోల్ చేస్తూ వస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ power star pawan kalyan స్థాయికి హీరో రామ్ సరిపోతడా మీరే ఆలోచించుకుని మాట్లాడండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో సైలెంట్ గా ఉండే టాలీవుడ్ హీరో రామ్ పేరు సోషల్ మీడియాలో , Social Media టాప్ రేంజ్ లొ ట్రోల్ అవుతుంది.

Advertisement

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి