Pongal Winner : టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ద హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి వినోదం పంచుతూ ఉంటాయి. పెద్ద పండుగలు సంక్రాంతి, దసరా, దీపావళి వంటి రేస్ లో సినిమాలు వచ్చి హిట్ అయితే వాటి లాంగ్ రన్ చాలా గట్టిగా ఉంటుంది. ఇక ఈ అన్నిటిలో కూడా సంక్రాంతి బరిలో వచ్చి హిట్ టాక్ పడితే మాత్రం అది భారీ వసూళ్లు అందిస్తుంది అని నిర్మాతలు భావిస్తుంటారు. ఈ సారి తమిళ్ నుంచి ఎలాంటి సినిమాలు తెలుగులో లేకపోవడంతో ఈ సంక్రాంతి పూర్తిగా తెలుగుదనంతో నిండిపోయింది.
ముందుగా రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ ఛేంజర్ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చాలా దారుణంగా తయారైందనే విషయం అయితే తెలుస్తోంది. ఈ సినిమా కోసం దిల్ రాజు 400 కోట్ల బడ్జెట్ ను పెట్టినప్పటికీ ఈ బడ్జెట్ కూడా రికవరీ అవుతుందా లేదా అనే అనుమానాలు అందరిలో మెదులుతున్నాయి. ఇక బాలయ్య బాబు హీరోగా వచ్చిన ‘డాకు మహారాజు’ సినిమా ఈనెల 12వ తేదీన రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు భారీగా ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో బాలయ్య బాబు మరోసారి సంక్రాంతి విన్నర్ గా నిలిచారనే చెప్పాలి. ఇక వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’
ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని బేస్ చేసుకొని తీసిన ఈ సినిమా కోసం ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మ రథం పడుతున్నారనే చెప్పాలి. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఈ సంవత్సరంలో దక్కిన మొదటి బ్లాక్ బస్టర్ సక్సెస్ గా తెలుస్తుంది…దర్శకుడు అనీల్ రావిపూడి మరో సారి మంచి హిట్ అందించి ప్రేక్షకులకి అదిరిపోయే ఎంటర్టైన్‌మెంట్ అందించాడు. మొత్తానికి ఈ సంక్రాంతి రామ్ చరణ్‌కి పెద్ద ఎఫెక్ట్ పడేలా చేసింది.
Manchu Manoj : మంచు ఫ్యామిలీలో లుకలుకలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మోహన్ బాబు Mohan Babu ఈ వ్యవహారాలన్నిటినీ…
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబోలో వచ్చిన గేమ్ చేంజర్ Game Changer సినిమా…
Mobile Tariffs : టెలికాం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా 2025లో 10 శాతం…
sankranthiki vasthunam 1st day collection : సంక్రాంతి బరిలో నిలిచిన సూపర్ హిట్ చిత్రాలలో సంక్రాంతికి వస్తున్నాం sankranthiki…
Kanuma Festival : కొందరికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అవి చాలా స్ట్రాంగ్గా పాటిస్తారు కొందరు. మరి కొందరు లైట్…
Telangana Ration Card : సంక్రాంతి పండుగ వేళ తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన విషయం…
Carrots : క్యారెట్లు దుంపల జాతికి చెందినవి. అయితే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు క్యారెట్లతో Carrots సమర్ధ వంతంగా షుగర్ వ్యాధిని…
Chiranjeevi Modi : ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి సంబురాలని ఘనంగా జరుపుకున్నారు. ప్రధాని మోదీ కూడా సంక్రాంతి సంబరాల్లో…
This website uses cookies.