Mahesh Babu : కృష్ణ చనిపోయినా మహేష్ బాబు గుండు అందుకే కొట్టించుకోలేదా..? హెయిర్ పై బ‌య‌ట‌ప‌డ్డ అస‌లు విష‌యం..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on: November 26, 2022, 7:18 pm

Mahesh Babu : ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదాలు చోటుచేసుకున్నాయి. నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ మరణించిన విషయం తెలిసిందే. అంతకుముందే మహేష్ తల్లి ఇందిరా దేవి కూడా మరణించారు. అయితే తల్లిదండ్రులు మరణించిన కూడా మహేష్ మాత్రం తల వెంట్రుకలు తీయకుండానే కర్మకాండలు పూర్తి చేశారు. అలాగే ఈ సంవత్సరంలో మహేష్ సోదరుడు రమేష్ బాబు కూడా అనారోగ్యంతో మరణించారు. అయితే తల్లిదండ్రులు ఇద్దరు మరణించడంతో మహేష్ వారి అంత్యక్రియలు కర్మకాండలు అన్ని కార్యక్రమాలు కూడా దగ్గర ఉండి పూర్తి చేశారు. తల్లికి తండ్రికి మహేష్ బాబు తల కొరివి పెట్టారు.

అయితే మహేష్ తల్లిదండ్రులు మరణించిన తలనీలాలు మాత్రం ఇవ్వలేదు. సాధారణంగా కొడుకులు తల్లిదండ్రులు మరణిస్తే తలనీలాలు సమర్పించి కర్మకాండలు అన్ని పూర్తి చేస్తారు. దీంతో కారణం ఏమిటని జనాలు ఇప్పుడు దీనిపై మాట్లాడుకుంటున్నారు. అయితే మహేష్ బాబు తల వెంట్రుకలు తీయకపోవడానికి కారణం తన తర్వాతి చిత్రాలు అని తెలుస్తుంది. మహేష్ జుట్టు తీసేస్తే అది పూర్తిగా పెరగటానికి కనీసం 6 నెలలు పడుతుంది. త్రివిక్రమ్ సినిమా ఆల్రెడీ సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. అందుకే మహేష్ గుండు చేయించుకోలేదని టాక్. అయితే మహేష్ జుట్టు తీయకపోవడానికి మరో కారణం తన జుట్టు పూర్తిస్థాయిలో ఒరిజినల్ కాద‌ని స‌మాచారం.

Why didn Krishna shave dead Mahesh Babu head

Why didn Krishna shave dead Mahesh Babu head

ఆయన హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న‌ట్లు తెలుస్తుంది. చాలా సాధారణంగా కనిపించే క్యూ6 హెయిర్ ప్యాచ్ టెక్నాలజీతో ట్రాన్స్ ప్లాంటేషన్ చేశార‌ట‌. అందుకే మహేష్ జుట్టు తీయలేదు. అందులో మహేష్ ని గ్రామర్ ఐకాన్ గా చెప్పుకుంటారు. ఈ కారణాలతో మహేష్ తనకు ఇష్టం లేకుండా జుట్టు తీయలేకపోయారు. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ గారు పెద్దకర్మ నవంబర్ 27 ఆదివారం జరగనుంది. హైదరాబాదులో జేఆర్సి కన్వెన్షన్ లో ఈ కార్యక్రమం జరగబోతుంది. దీనికి మహేష్ బాబు తో పాటు ఆయన చిన్నాన్న ఆదిశేషగిరిరావు, ఇతర కుటుంబ సభ్యులు రానున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ ని కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp