
Mega Heroes : మెగా ఫ్యామిలీ ఎక్కడ.. పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు.. అల్లు అర్జున్ ని పలకరించని మెగా హీరోలు కారణం ఏంటి..?
Mega Heroes : 12 గంటలు చంచల్ గూడా జైల్లో ఉన్న అల్లు అర్జున్ ని ఇండస్ట్రీ మొత్తం పలకరించేందుకు కదలి వచ్చింది. పరిశ్రమంలో ఉన్న దర్శక నిర్మాతలు అందరూ అల్లు అర్జున్ ఇంటికి వచ్చి ఆయనను పరామర్శించారు. నీకు సపోర్ట్ గా మేమున్నాం అని టాలీవుడ్ అంతా ఏక కంఠంతో చెప్పింది. అయితే ఈ విషయంలో మెగా ఫాన్స్ ఆల్రెడీ అల్లు అర్జున్ కి సపోర్ట్ గా నిలిచిన విషయం తెలిసిందే. కానీ అల్లు అర్జున్ ఇంటికి ఒక్క మెగా హీరో కూడా రాకపోవడం వెనక కారణాలు ఏమై ఉంటాయని ఆరా తీస్తున్నారు. అల్లు అర్జున్ ని పలకరించేందుకు దాదాపు టాలీవుడ్ అంతా కూడా శనివారం అతను ఇంటికి వెళ్లారు. దర్శకులు, నిర్మాతలు యువ హీరోలు అంతా కూడా అల్లు అర్జున్ కి సపోర్ట్ గా ఉన్నామని చెప్పేలా అక్కడికి వచ్చారు. అయితే మెగా హీరోలు ఒక్కరు కూడా అల్లు అర్జున్ ని పలకరించేందుకు రాలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ అనగానే మెగాస్టార్ చిరంజీవి సురేఖతోపాటు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత నాగబాబు కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు.
Mega Heroes : మెగా ఫ్యామిలీ ఎక్కడ.. పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు.. అల్లు అర్జున్ ని పలకరించని మెగా హీరోలు కారణం ఏంటి..?
అల్లు అర్జున్ జైలు నుండి ఇంటికి వచ్చిన తర్వాత మెగా హీరోలెవరు అతన్ని పలకరించడానికి రాలేదు. మరో పక్క పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ వచ్చారని తెలిసినా అల్లు అర్జున్ ని కలిసినట్టు మాత్రం తెలియదు. మెగ హీరోలైన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నారు. ఆల్మోస్ట్ అల్లు అర్జున్ ని వారంతా అవైడ్ చేసినట్టుగానే భావిస్తున్నారు అల్లు ఫాన్స్. అల్లు అర్జున్ అరెస్ట్ అనగానే మెగాస్టార్ చిరంజీవి నాగబాబు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు.
మరి శనివారం వాళ్లెవరు అల్లు అర్జున్ పలకరించేందుకు ఎందుకు రాలేదు అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎంత ఫోన్లో మాట్లాడిన అందరికీ కనిపించేలా ఒకసారి కలవడం అనేది జరిగితే బాగుండేదని మెగా ఫాన్స్ కోరుతున్నారు. మెగా హీరోలెవరు అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించకపోవడంతో ఇంకా అల్లు మెగా ఫ్యామిలీ మధ్య కోల్డ్ వారు కొనసాగుతుందని భావిస్తున్నారు. దీనికి ముగింపు పలకాలంటే మెగా ఫ్యామిలీతో పాటు అల్లు అర్జున్ కలిసి ఉన్న ఫోటో ఒకటి బయటకు రావాల్సి ఉంది. అప్పుడు కానీ ఈ ఇష్యుకి ఒక ఎండ్ కార్డు పడినట్టు అవుతుంది. Why Mega Heroes Avaided Allu Arjun in Arrest Issue , Mega hero, Allu Arjun, Chiranjeevi, Pawan Kalyan ,
Kodali Nani : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా, జగన్మోహన్…
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఆయన పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా చిత్ర బృందం…
Health Insurance : భారత ప్రభుత్వం ఇన్సూరెన్స్ రంగంలో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్…
Rythu Bharosa : తెలంగాణలో రైతులకు ఆర్థికంగా తోడ్పడే లక్ష్యంతో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద రెండో…
New Houses : ఆంధ్రప్రదేశ్‌లో పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
Gold Silver Rate 8th April 2026 : బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది కచ్చితంగా…
Karthika Deepam 2 April 8th 2026 Episode : స్టార్ మా Star Maa ఛానెల్లో ప్రసారం అవుతున్న…
Kissing Disease : ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పిన మాటకు కొత్త అర్థం ఇస్తున్నాయి తాజా వైద్య పరిశోధనలు.…
Chanakyaniti : ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మనిషి జీవన విధానం గురించి అలాగే కుటుంబం ఎలా ఉండాలి…
zodiac : ఏప్రిల్ 17న ఏర్పడుతున్న అక్షతి అమావాస్య జ్యోతిష్య పరంగా ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజు గ్రహాల స్థాన…
Ajit Doval : ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో భారత్ మరియు రష్యా మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.…
Trisha : దక్షిణాది చిత్రసీమతో పాటు జాతీయ మీడియా, సోషల్ మీడియాలో సీనియర్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ పేరు ఇటీవలి…
This website uses cookies.