
why Naga Babu very angry about chiranjeevi comments
Naga Babu : మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే నేడు సందర్బంగా నిన్న సాయంత్రం హైటెక్స్ లో మెగా అభిమానుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా మెగా అభిమానులు తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో మెగా బ్రదర్ నాగబాబు పాల్గొన్నారు. సాయి ధరమ్ తేజ్ తో పాటు మెగా ఫ్యామిలీకి చెందిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెల్సిందే. ఈ సందర్బంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు.. అన్నయ్య చిరంజీవి మరియు తమ్ముడు పవన్ కళ్యాన్ పై తనకు ఉన్న అభిమానంను చూపించిన తీరుకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. నాగబాబు మరో సారి తన అన్నను అవమానిస్తున్నారు..
కొందరు కావాలని అన్నయ్య చిరంజీవిని చిన్న చూపు చూస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో మండి పడ్డ విషయం తెల్సిందే. నాగబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి. అన్నయ్య చిరంజీవిని ఇప్పటికిప్పుడు ఎవరు ఏమీ అన్నది లేదు. అయినా కూడా నాగబాబు ఎందుకు అంతగా ఆవేశంతో రగిలి పోతున్నాడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో కొందరు యాంటీ మెగా ఫ్యాన్స్ స్పందిస్తూ చాలా వరకు నాగబాబు కెరీర్ చిరంజీవి పేరు ను ఉపయోగించడం వల్లే ముందుకు సాగుతుంది. ఇప్పుడు కూడా తన ఉనికి నిలబెట్టుకునేందుకు నాగబాబు ఈ హడావుడి చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నాగబాబు మాట్లాడుతూ అన్నయ్య చిరంజీవి చాలా చిన్న వయసులో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.
why Naga Babu very angry about chiranjeevi comments
చిన్న వయసు లోనే చాలా పెద్ద స్టార్ గా ఎదిగారు. ఎంత ఎదిగినా కూడా తన యొక్క మూలాలను మర్చిపోలేదు. మా ఫ్యామిలీ నుండి ఇంత మంది ఇండస్ట్రీలో ఉన్నారు అంటే అది కేవలం అన్నయ్య వల్లే. ఆయన వేసిన దారి లోనే మేము అంతా కూడా నడుస్తున్నాం. ఆయన ఏ ఒక్కరిని మోసం చేయలేదు.. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టేందుకు చూడలేదు అలాంటి అన్నయ్యను అవమానించినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ నాగబాబు తీవ్ర స్వరంతో మాట్లాడాడు. ఆయన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే అన్నయ్య పేరు చెప్పి మీడియాలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడేమో అనిపిస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.