
Why Rama Prabha and Sarath Babu got married and separated
Sarath Babu : తెలుగు చిత్రసీమలో రమాప్రభ అంటే తెలియనివారుండరు. 1980 లో రమాప్రభ హీరోయిన్ గా చేసిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దాదాపు 1400 సినిమాల్లో నటించిన రమాప్రభ చిత్తూరు జిల్లా లో జన్మించింది. లేడీ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న రమాప్రభ అప్పట్లో అల్లు రామలింగయ్య, రేలంగి, రాజబాబు లతో కామెడీ పండించారు. అప్పట్లోనే విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న శరత్ బాబు ను ప్రేమించి పెళ్లి చేసుకుంది రమాప్రభ. అయితే శరత్ బాబు మాత్రం రమాప్రభ కంటే వయసులో చిన్న వాడు. తాజాగా శరత్ బాబు స్నేహితుడు సీనియర్ జర్నలిస్టు వెంకటేశ్వరరావు వీరి పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. రమాప్రభ మొదట శరత్ బాబును ఇష్టపడిందట అప్పటికే సినిమాల్లో అవకాశాలకోసం శరత్ బాబు ప్రయత్నాలు చేస్తున్నాడట.
ఇద్దరూ ప్రేమలో పడడంతో శరత్ బాబుకు రమాప్రభ సినిమా అవకాశాలు ఇప్పిచ్చిందట. ఇలా వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి చివరకు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారట. పెళ్లి తర్వాత కొంతకాలంవరకూ సవ్యంగా సాగిన వీరి సంసారం కొన్నాళ్ళకు ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయట. దీంతో ఇద్దరు విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇప్పటికీ రమాప్రభ తనను శరత్ బాబు తనను వాడుకుని వదిలేశారని అనడం గమనార్హం. తన ఆస్తులు, డబ్బులు అన్ని దోచుకున్నాడు అని ఆమె నిత్యం తన సన్నిహితుల దగ్గర చెబుతూనే ఉంటుంది. శరత్ బాబు పేరు వినగానే మండిపడుతుందట రమాప్రభ. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ రమాప్రభ కు అల్లుడు వరుస అవుతాడట.
Why Rama Prabha and Sarath Babu got married and separated
పిల్లలు లేని రమాప్రభ తన సోదరి కుమార్తె చాముండేశ్వరిని పెంచుకుంది. ఆమెకు రాజేంద్ర ప్రసాద్ ని వివాహం చేయడంతో రాజేంద్ర ప్రసాద్ రమాప్రభ కు అల్లుడు అయ్యాడు. ఆ కాలం నటిగా అప్పటి జనరేషన్ కి రమాప్రభ బాగ సుపరిచితం. ఈ జనరేషన్లో కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు రమాప్రభ. దేశముదురు లో సన్యాసిగా ఆమె నటనకు ప్రశంసల జల్లు కురిసింది. అదుర్స్ సినిమాలో ఆమె నటనకు విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. సీనియర్ నటి గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు చిత్రసీమలో ప్రస్తుతం రమాప్రభ దూసుకుపోతుంది. సినిమా వాళ్ళ పెళ్లిళ్లు ఎప్పుడు జరుగుతాయో ఎప్పుడు పెటాకులు అవుతాయో ఎవరికి తెలియదని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.