Yellamma Movie : రంగ్ దే కాంబో రిపీట్ చేస్తున్న జబర్ధస్త్ వేణు.. ఎల్లమ్మపై భారీ అంచనాలు..!
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం తన రెండో సినిమాపై దృష్టి పెట్టాడు. కీర్తి సురేష్, , నితిన్ కాంబినేషన్లో ‘ఎల్లమ్మ’ పేరుతో ఓ సినిమా తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది.. ఇందులో మొదలగా సాయిపల్లవిని అనుకున్న యూనిట్ ఆమెను సంప్రదించింది. అయితే కాల్‌షీట్స్ సమస్యతో ఆమె ఈ ప్రాజెక్టు చేయలేనని చెప్పినట్లు సమాచారం.
Yellamma Movie : రంగ్ దే కాంబో రిపీట్ చేస్తున్న జబర్ధస్త్ వేణు.. ఎల్లమ్మపై భారీ అంచనాలు..!
దీంతో హీరోయిన్ కోసం మళ్లీ సెర్చింగ్ మొదలుపెట్టిన వేణు కీర్తి సురేష్ అయితే బాగుంటుందని అనుకున్నాడట. ఇప్పటికే ఆమెను కలిసి ‘ఎల్లమ్మ’ చెప్పాడని టాక్. ఈ ప్రాజెక్టుకు కీర్తి సురేష్ త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. నితిన్-కీర్తి సురేష్ కాంబోలో ఇది రెండో సినిమా అవుతుంది. గతంలో వీరిద్దరు ‘రంగ్ దే’ మూవీలో కలిసి నటించారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ‘రాబిన్ హుడ్’ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాగా, నిరాశపరిచింది.
ఇక ఈ చిత్రానికి అజయ్- అతుల్ సంగీతం అందించనున్నారని సమాచారం. రూరల్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించనున్నట్టు తెలుస్తుంది. తొలి సినిమాతో మంచి హిట్ కొట్టిన వేణు రెండో సినిమాతోను అదరగొట్టబోతున్నాడని సమాచారం.
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Ac Setting : సమ్మర్ లో ఎక్కువగా AC ని వినియోగిస్తుంటారు. ఇటువంటి క్రమంలో కొన్ని పెను ప్రమాదాలు కలగవచ్చు.…
This website uses cookies.