
amazing health facts of lawsonia inermis
Health Facts : ఈ చెట్టు ఎవరింట్లో అయితే ఉంటుందో వారు తప్పక కుబేరులు అవుతారు. ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ శ్రీరాముడే వరంగా ఈ చెట్టుకి ప్రసాదించాడు. ఇంతకీ ఆ చెట్టు ఏంటి ఆ చెట్టు మన ఇంట్లో ఉంటే ఏ విధంగా కలిసొస్తుంది. ఆ చెట్టుకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి పురాణాల్లో ఈ చెట్టు గురించిన ప్రస్తావన ఏ విధంగా ఉంది. ఎటువంటి లాభాలు ఉన్నాయి. మనం తెలుసుకోబోతున్నాము. మొక్కలు ,వృక్షాలు ప్రకృతి ప్రసాదించినటువంటి గొప్ప వరం ఒక రకంగా చెప్పాలంటే వృక్ష సంపద లేనిదే మానవ జీవితం ఉండదు. ఎందుకంటే మొక్కల ద్వారానే మన ఆహార పదార్థాలు నూటికి 95% ఉత్పత్తి అవుతాయి. మేమంతా ఆశ్చర్యపోయే విషయాలు ఏమున్నాయి అని అనుకోకండి. గోరింటాకు అనగానే అందరికీ ఏం గుర్తొస్తుంది.
Diwali festival date and rules to be followed for the blessings of Lakshmi Devi Grace
ఆడవాళ్లు చేతులకి పెట్టుకోవడం పండగలు ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు అందంగా చేతుల్ని గోరింటాకుతో అలంకరించుకోవడం మాత్రమే గుర్తొస్తుంది. ఎర్రగా పండేచేతులని చూసుకొని అమ్మాయిలు ఎంత మురిసిపోతూ ఉంటారు. గోరింటాకు దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి కానీ ఇది చాలామందికి తెలియదు. అసలు గోరింటాకు వల్ల ఉపయోగాలు ఏంటి.? మన ఆరోగ్యానికి గోరింటాకు ఉన్నటువంటి సంబంధం ఏంటి తెలుసుకునే కంటే ముందు చరిత్ర ఏంటో తెలుసుకుందాం. ఈ గోరింటాకు వలన అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. తలనొప్పి ఎక్కువగా ఉందనుకోండి ఈ గోరింటాకుని మన మాడుకి అలా కొంచెం పట్టిస్తే కాసేపు అయ్యాక తీసేస్తే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. తెల్లగా ఉన్న జుట్టుకి గోరింటాకు పెట్టడం వల్ల అవి రాను రాను నల్లగా మారిపోతాయి.
amazing health facts of lawsonia inermis
అలాగే గోరింటాకు చేతులకి పెట్టుకున్నప్పుడు నరాలపై కలిగించే సీతలిరేకరణ ప్రభావం ద్వారా శరీరానికి కూడా మంచి విశ్రాంతి లభిస్తుంది. దీని ద్వారా ఆర్థరైటిస్ లాంటివి ఏమైనా సమస్య ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. నోటిపూతకి ఇది మంచి చికిత్స గోరింటాకు గాని ఆకుల్ని గాని నీటిలో నానబెట్టి ఆ ద్రవాన్ని తీసుకుంటే మెరుగైన మంచి ఆరోగ్యం మీకు దొరుకుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా గోరింటాకు ఉపయోగపడుతుంది. గోరింటను గాని గోరింట విత్తనాలను గాని తీసుకుంటే గుండె వ్యవస్థపై అది ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్త పోటుని కంట్రోల్ చేస్తుంది. ఇలా సమస్త రోగాలకి ఉపయోగపడేటువంటి లక్షణాలు గోరింటాకులో గోరింటా విత్తనాల్లో బెరడులో ఉన్నాయి. కాబట్టి మన ఇంట్లో గోరింట చెట్టు ఉంటే దానిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలిస్తే ఎన్ని రోగాలకు పరిష్కార మార్గాలు ఇంట్లోనే దొరికిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో గోరింటాకు పెంచుకోండి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.