రాజేంద్ర ప్రసాద్ కమర్షియల్ హీరో కాలేకపోవడానికి ఎన్.టి.ఆర్ కారణం ..?

రాజేంద్రప్రసాద్ .. సినిమా ఇండస్ట్రీకీ కామెడీ కింగ్. రాజేంద్ర ప్రసాద్ ని అందరూ రాజేంద్రుడు అంటారు. మెగాస్టార్ చిరంజీవి సహా అత్యంత సన్నిహితులు రాజా అని పిలుస్తారు. రాజేంద్ర ప్రసాద్ సినిమా హీరో అవ్వాలనుకున్నప్పుడు ఆయన జీవితంలో జరిగిన పెను మార్పు కి కారణం శ్రీ నందమూరి తారక రామారావు అన్న విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇంకా చెప్పాలంటే ఈ సీక్రెట్ తెలిసిన వాళ్ళని వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. ఎన్.టి.ఆర్ అంటే రాజేంద్ర ప్రసాద్ కి గౌరవం, భక్తి. ఆయన షూటింగ్స్ కి రాజేంద్రప్రసాద్ లంచ్ కారియర్ తీసుకు వెళ్ళేవాడు.

Sr ntr influenced rajendra prasad to become a comedy hero

అక్కడ ఎన్.టి.ఆర్ ని రక రకాల వేశాలలో చూడటం.. ఎన్.టి.ఆర్ డైలాగ్స్ చెబుతుంటే చుట్టూ ఉన్నవాళ్ళు పొగడ్తలతో ముంచేయడం దగ్గరుండి చూశాడు రాజేంద్రప్రసాద్. అలా రాజేంద్ర ప్రసాద్ కి సినిమాలంటే ఆసక్తి కలిగింది. ఈ విషయాన్ని ఎన్.టి.ఆర్ కి చెబితే ఏమంటారో అని చాలా సందర్భాలలో చెప్పాలనుకొని ఆగిపోయారట రాజేంద్ర ప్రసాద్. కాని ఎన్.టి.ఆర్ ఆవళిస్తే పేగులు లెక్కపెట్టేస్తారు కదా. రాజేంద్ర ప్రసాద్ లో సినిమా పట్ల ఉన్న ఆసక్తిని ఇట్టే పసిగట్టారు. అందుకే సినిమాలలోకి వచ్చేయమని సలహా ఇచ్చారు.

రాజేంద్ర ప్రసాద్ కమర్షియల్ హీరో కాలేకపోవడానికి ఎన్.టి.ఆర్ కారణం ..?

అయితే కథ ఇక్కడే మొదలవలేదు. దేనికైనా ఒక అనుభవం కావాలి. అంటే రాజేంద్రప్రసాద్ కి నటనలో శిక్షణ కావాలి. అప్పుడే కెమెరా ముందు నటించగలడు. అదే చేశారు ఎన్.టి.ఆర్. చెన్నై లోని ప్రముఖ యాక్టింగ్ స్కూల్ లో ఎన్.టి.ఆర్ సిఫార్స్ తో చేరాడు రాజేంద్రప్రసాద్. అక్కడున్న వాళ్ళందరికంటే రాజేంద్రప్రసాద్ స్పీడ్ గా కోర్స్ పూర్తి చేశాడు. అంతేకాదు మైం యాక్టింగ్ లో రాజేంద్రప్రసాద్ ని ఎవరూ డామినేట్ చేయలేరు. అది ఆయన సినిమాలు చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది.

ఇక యాక్టింగ్ కోర్స్ పూర్తయ్యాక మొట్టమొదటిసారి ప్రముఖ దర్శకులు బాపు తెరకెక్కించిన స్నేహం అన్న సినిమాలో నటించాడు రాజేంద్ర ప్రసాద్. అంతేకాదు రాజేంద్ర ప్రసాద్ కి మంచి కమర్షియల్ హీరోగా పేరు సంపాదించుకోవాలని ఫిక్సైయ్యాడట. అయితే అప్పటికే ఎన్.టి.ఆర్, ఏ ఎన్ ఆర్ లాంటి కమర్షియల్ హీరోలుండటంతో ఎన్.టి.ఆర్.. రాజేంద్ర ప్రసాద్ కి ఒక సలహా ఇచ్చారు. అదే మీరు అందరూ చేసిది చేయకండి. ఏదైనా కొత్తగా ట్రై చేయండి అన్నారట. అంతేకాదు ఇప్పటి వరకు సినిమాలో కామెడి ఉంది కాని కామెడి సినిమానే  అన్నది లేదు. మీరు పూర్తి స్థాయిలో కామెడీ హీరోగా మారితే అద్భుతమైన సక్సస్ ని చూస్తారు . మీకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలుంటాయి అని చెప్పారట.

రాజేంద్ర ప్రసాద్ కమర్షియల్ హీరో కాలేకపోవడానికి ఎన్.టి.ఆర్ కారణం ..?

అంతే ఆరోజు ఎన్.టి.ఆర్ ఇచ్చిన ఆ సలహాతో రాజేంద్రప్రసాద్ పూర్తి స్థాయిలో కామెడీ హీరో అయ్యారు. అప్పటి నుంచి ఎన్నో కామెడీ కథలు రాజేంద్రప్రసాద్ కోసమే పుట్టాయి. జంధ్యాల, రేలంగి నరసింహ రావు లాంటి వాళ్ళకి రాజేంద్రప్రసాద్ ఒక బ్రాండ్ అంబాజిడర్ గా దొరికారు. ఇక టాలీవుడ్ లో అప్పటి ఎన్.టి.ఆర్ నుంచి ఇప్పటి ఎన్.టి.ఆర్ వరకు ఎంతో మంది కమర్షియల్ హీరోలున్నారు గాని కామెడీ హీరో మాత్రం అప్పటికి ఇప్పటికీ ఒక్క రాజేంద్ర ప్రసాద్ మాత్రమే ఉండటం .. ఆ స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేకపోవడం గొప్ప విషయం. ఇక రాజేంద్రప్రసాద్ కి డాక్టరేట్ బిరుదు తో పాటు నట కిరీటి అన్న బిరుదులు ఉన్నాయి.

చిరంజీవి, రాజేంద్రప్రసాద్ క్లాస్‌మెట్స్ .. ఎక్కడా ఎలాగో తెలుసుకోవాలంటే ది తెలుగు న్యూస్ టాలీవుడ్ సీక్రెట్స్ లో చూడండి.

Recent Posts

Relationship : మీ భార్య మిమ్మల్ని వదిలించుకోవాలి అని ఆలోచిస్తుందనే విషయం… ఈ 5 సంకేతాలతో తెలిసిపోతుంది…?

Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…

3 hours ago

Meat : మాంసం రుచిగా ఉండాలని ఇలా వండారో… మీరు ప్రమాదకరమైన వ్యాధులను కొని తెచ్చుకున్నట్లే…?

Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…

4 hours ago

Health : పురుషులకు ఆ విషయంలో… భారత్ లో 28 మందిని వేధిస్తున్న ఒకే ఒక సమస్య… కారణం ఇదేనట…?

Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…

5 hours ago

Nithin : నాని తిరస్కరించిన కథలతో నితిన్ ప‌రాజయాలు.. ‘తమ్ముడు’ తర్వాత ‘ఎల్లమ్మ’పై సందేహాలు..!

Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…

6 hours ago

Healthy Street Food : ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది… అదేనండి…స్ట్రీట్ ఫుడ్ వీటి రూటే సపరేట్…?

Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…

7 hours ago

Lucky Bhaskar Sequel : ల‌క్కీ భాస్క‌ర్ సీక్వెల్ క‌న్‌ఫాం చేసిన ద‌ర్శ‌కుడు.. ఎలా ఉంటుందంటే..!

Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…

8 hours ago

Jaggery Tea : వర్షాకాలంలో ఈ టీ తాగారంటే… రోజు ఇదే కావాలంటారు… దీని లాభాలు మిరాకిలే…?

Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…

9 hours ago

Bonalu In Telangana : బోనాల పండుగలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి… అవేంటో తెలుసా…?

Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…

10 hours ago