దితెలుగున్యూస్ వెబ్ సైట్ సర్వే పోల్ : నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందని మీరు భావిస్తున్నారు?

Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులే సమయం ఉంది. ఈనేపథ్యంతో తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. జాతీయ పార్టీలు అయితే  జాతీయ నాయకులతో ఇక్కడ ప్రచారం చేయిస్తున్నాయి. ఇక.. తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే.. నకిరేకల్ నియోజకవర్గం మరో ఎత్తు. అక్కడి రాజకీయాలే చాలా విచిత్రంగా ఉంటాయి. అక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎక్కువగా గెలిచింది మాత్రం వామపక్ష పార్టీలే. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా గెలిచింది. 2009 లో నకిరేకల్ నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వ్‌డ్ కేటాయించగా.. 2009 లో కాంగ్రెస్ పార్టీ నుంచి చిరుమర్తి లింగయ్య గెలుపొందారు.

2014 లో చిరుమర్తిని ఓడించి టీఆర్ఎస్ పార్టీ నుంచి వేముల వీరేశం గెలుపొందారు. ఆ తర్వాత మళ్లీ 2018 లో వేముల వీరేశాన్ని ఓడించి చిరుమర్తి లింగయ్య మరోసారి గెలిచారు. ఆయన గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి చిరుమర్తి లింగయ్య పోటీలో ఉండగా.. బీజేపీ నుంచి నకిరేకంటి మొగులయ్య, కాంగ్రెస్ నుంచి వేముల వీరేశం బరిలో ఉన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో మొత్తం 2,33,620 మంది ఓటర్లు ఉండగా.. అందులో 1,16,874 మంది పురుషులు ఉండగా, 1,16,744 మంది మహిళలు ఉన్నారు.

మరి.. ఈసారి నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు ఎవరిని గెలిపిస్తారు. కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన చిరుమర్తిని మరోసారి గెలిపిస్తారా? లేక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన వేముల వీరేశాన్ని గెలిపిస్తారా? లేక బీజేపీ అభ్యర్థి నకిరేకంటి మొగులయ్యను గెలిపిస్తారా? మీరు ఏమనుకుంటున్నారు. దీనిపై దితెలుగున్యూస్ thetelugunews.com వెబ్ సైట్ సర్వే పోల్ నిర్వహిస్తోంది. ఈ సర్వే పోల్ లో మీరు కూడా పాల్గొనవచ్చు. మీరు నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన ఓటర్లు అయితే చాలు. నకిరేకల్ లో గెలుపు ఎవరిదో ఈ కింది పోల్ ద్వారా మీ ఓటును వేసి మాకు తెలియజేయండి.ఈ సర్వే పోల్ ఫలితాలను నవంబర్ 30న ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సాయంత్రం ప్రకటించబడును.

[poll id=”3″]

Recent Posts

Father : కన్నబిడ్డలపై కోపంతో రూ.4 కోట్ల ఆస్తిని దేవాలయానికి రాసిచ్చిన తండ్రి.. అస‌లు ట్విస్ట్ ఇప్పుడే మొద‌లు..!

Father  : ఆస్తుల కోసం తల్లిదండ్రులను వేధించే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పడవేడు గ్రామానికి చెందిన…

59 minutes ago

Daughter : కన్నతల్లిని చంపడంలో తప్పేంలేదు అంటున్న కూతురు ఎందుకంటే !!

Daughter : హైదరాబాద్‌ జీడిమెట్లలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రేమకు అడ్డుగా మారిందనే కారణంతో పదో…

2 hours ago

Phone Tapping Case : ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయా..?

Phone Tapping Case  : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మొదట చిన్న ఉదంతంలా కనిపించినా, ఇప్పుడది పెద్ద స్థాయిలో…

3 hours ago

Heroine : అంత పెద్ద స్టార్ హీరోయిన్ కాదు.. అయినే ఏకంగా దివినే కొనేసింది..!

Heroine : చాలా మంది హీరోయిన్స్ సినిమాల‌తో పాటు బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ…

4 hours ago

Aloe Vera Juice : ఈ జ్యూస్ నీ ఎప్పుడైనా తాగారా… దీని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు…?

Aloe Vera juice : చాలామంది కలబంద అనగానే ముందుగా గుర్తొచ్చేది చర్మానికి సంరక్షణ ఇవ్వడం కోసం ఉపయోగిస్తారని. కానీ…

5 hours ago

Parents : బ్ర‌తికి ఉండ‌గానే కూతురుకి పిండం పెట్టిన త‌ల్లిదండ్రులు.. ఎందుకో తెలుసా?

Parents : నాడియా జిల్లాలో ఏకంగా బతికి ఉన్న‌ యువతికి కుటుంబ సభ్యులు పిండం పెట్ట‌డం కలకలం రేపింది. ప్రేమ…

6 hours ago

Sathyaraj : పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చిన కట్టప్ప

Sathyaraj : తమిళ సినీ నటుడు సత్యరాజ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఇటీవల…

7 hours ago

Jagapathi Babu : 2000 మంది కమ్మ పిచ్చోళ్లు.. మిమ్మ‌ల్ని న‌రికేస్తారంటూ జ‌గ‌ప‌తి బాబుకి వార్నింగ్ ఇచ్చారా..! వీడియో

Jagapathi Babu : టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్…

8 hours ago