Paneer Biryani Recipe : పన్నీర్ బిర్యానీ ఒకసారి ఇలా ట్రై చేసి రుచి చూడండి సూపర్ గా ఉంటుంది.

Advertisement
Advertisement

Paneer Biryani Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ బిర్యాని. ఈ బిర్యానీని టేస్టీగా, ఈజీగా ప్రెజర్ కుక్కర్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా మీరు చేశారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్ గా ఈ పన్నీర్ బిర్యాని చేసేయొచ్చు. ఓకే అండి ఈ పన్నీర్ బిర్యానీని మనం ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి.. దీనికి కావాల్సిన పదార్థాలు : బిర్యానీ ఆకు, జీడిపప్పులు, షాజీరా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, స్టార్, లవంగాలు యాలకులు, దాల్చిన చెక్క, బండ పువ్వు, పన్నీర్ ముక్కలు, బాస్మతి రైస్, కారం, పసుపు, ఉప్పు ,టమాటాలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాల, ధనియాల పౌడర్, మొదలైనవి…

Advertisement

దీని తయారీ విధానం :  ముందుగా బాస్మతి రైస్ ని రెండు కప్పులు తీసుకొని బాగా కడిగి గంట వరకు నానబెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక పాన్ పెట్టి దానిలో నెయ్యి వేసి ఈ పన్నీర్ ముక్కల్ని వేసి రెండు వైపులా ఎర్రగా అయ్యేవరకు వేయించి తర్వాత దానిపై కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసి కొద్దిసేపు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌపై కుక్కర్ని పెట్టి దాంట్లో నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసి దానిలో నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క, ఒక స్టార్, ఒక అనాసపువ్వు, కొంచెం సాజీర, నాలుగు జీడిపప్పులు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించిన తర్వాత దాంట్లో ఒక కప్పు టమాటా ముక్కలు వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి.

Advertisement

Paneer Biryani Recipe in telugu

తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి దానిపైన ధనియాల పౌడర్, గరం మసాలా వేసి కొద్దిసేపు వేయించిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ ని దాంట్లో వేసి బాగా కలుపుకొని తర్వాత రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ ని పోసి తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి తర్వాత కుక్కర్ కి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడకనివ్వాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి బిరియాని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే ఎంతో సింపుల్గా ఈజీగా, టేస్టీగా పన్నీర్ బిర్యాని రెడీ.

Advertisement

Recent Posts

Postal Scheme : పోస్టాఫీస్‌లో బెస్ట్ స్కీమ్..రూ.2 వేలు కడితే రూ.27 లక్షలు..!

Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. పూర్వం ఇది కేవలం…

54 mins ago

Health Benefits : తామర టీ.. ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు తెలిస్తే వ‌ద‌ల‌రంతే

Health Benefits : లోటస్ (తామ‌ర‌) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…

2 hours ago

Vastu Tips : నెమలి ఈకను ఇంట్లో ఈ దిశగా ఉంచితే అన్ని సమస్యలకు చెక్ పెట్టినట్లే…!!

Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…

3 hours ago

ECIL Apprentice : ECIL అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్.. 187 ఖాళీలు

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…

4 hours ago

Zodiac Signs : బృహస్పతి అనుగ్రహంతో ఈ రాశులవారికి అఖండ ధనలాభం…!!!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…

5 hours ago

Success Story : 106 వ్య‌ర్ధం నుండి రూ.75 కోట్ల రాబ‌డి.. ఇలాంటి ఆలోచ‌న‌లు ఎలా?

Success Story : ఇటీవ‌లి కాలంలో ప్ర‌తి ఒక్క‌రు కాస్త సృజ‌నాత్మ‌క‌త‌తో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయ‌లు సంపాదించాల‌నే ఆలోచ‌న ప్ర‌తి…

14 hours ago

China Discovers : భారీ బంగారు నిల్వల‌ను క‌నుగొన్న చైనా.. విలువ ఎంతో తెలుసా ?

China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వ‌ల‌ను కనుగొంది. ఈ నిల్వ‌ల యొక్క అంచనా విలువ…

15 hours ago

TTD : కీల‌క అప్‌డేట్ ఇచ్చిన టీటీడీ.. న‌వంబ‌ర్ 25న వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…

16 hours ago

This website uses cookies.