Pizza Recipe : ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిజ్జా ఈ పిజ్జా ని ఇంట్లోనే ఎంతో ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. మేము చెప్పిన మెథడ్ లో చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది. ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఇంట్లోనే ఎంతో హైజినికా చేసుకుని తినవచ్చు.. ఇప్పుడు ఈ పిజ్జా ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం… దీనికి కావాల్సిన పదార్థాలు : గోధుమపిండి, ఉప్పు, పంచదార, బేకింగ్ సోడా, పెరుగు, బటర్, రెడ్ చిల్లి సాస్, చీజ్, పిజ్జా సాస్, ఉల్లిపాయ రెడ్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం, ఆనియన్, టమాట, గ్రీన్ క్యాప్సికం, స్వీట్ కార్న్, పిజ్జా ఆర్గానియర్, అలీస్, మొదలైనవి…
దీని తయారీ విధానం : ముందుగా ఒక కప్పు గోధుమపిండిని తీసుకొని ఉప్పు, పంచదార, బేకింగ్ సోడా వేసి ఒక కప్పు పెరుగు వేసి బాగా మెత్తగా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం బటర్ని వేసి బాగా మళ్లీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద బకాని పెట్టుకుని దానిలో ఉప్పుని వేసి పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని హీట్ తర్వాత ఒక పది నిమిషాల తర్వాత పిండిని దానిని రెండు భాగాలుగా చేసి ఆ ఒక ప్లేటు తీసుకొని ఒక ప్లేట్లో బటర్ని కరిగించి దానిలో వేసి మొత్తం అప్లై చేసి రెండు భాగాలుగా చేసుకున్న పిండిని తీసి పరోటా లాగా ఒత్తుకొని దానిలో ఫోర్క్ తో గాట్లు పెట్టుకొని దానిపైన రెడ్ చిల్లి సాస్ పిజ్జా సాస్ వేసి బాగా స్ప్రెడ్ చేసి తర్వాత దానిపైన ఎల్లో క్యాప్సికం, రెడ్ క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం, ఆనియన్స్, టమాటాలు, స్వీట్ కార్న్ గింజలు కూడా వేసి అన్ని మంచిగా డెకరేట్ చేసుకొని దానిపైన చీజ్ గ్రేడ్ చేసుకొని దానిపైన వేసుకోవాలి.
తర్వాత అలీస్ పీసుల్ని కూడా పైన పెట్టుకోవాలి. తర్వాత అలా చేసుకున్న పిజ్జా సైడ్ లకి బటర్ని అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్న ఫీజాన్ని తీసుకొని బకానిలో ఉప్పుని వేడి చేసుకున్న మిశ్రమంపై ఈ ప్లేట్ ని పెట్టి పది పదిహేను నిమిషాల పాటు బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పిజ్జా ని బయటకి తీసి వేడిగా ఉన్నప్పుడే వేరే ప్లేట్లోకి తీసుకొని దానిని పీసులుగా కట్ చేసుకుని చక్కగా అందరూ తినవచ్చు. అంతే ఎంతో సింపుల్ గా ఫీజ్జా ఇంట్లోనే రెడీ అయిపోయింది. ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లోనే పిజ్జాని ఎంతో హైజానిగా ఎంత టేస్టీగా చేసుకోవచ్చు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.