BP Control : ఆకు కూరలు అనేవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అనే సంగతి అందరికీ తెలిసినదే. అయితే మనం వారంలో ఒక్కసారైనా ఆకుకూరలను తీసుకోవాలి అని తరచుగా వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే నాన్ వెజ్ కంటే కూడా ఆకుకూరలు తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే ఈ ఆకు కూరలలో బచ్చలి కూర ఒకటి. ఈ బచ్చలి కూరను మన ఇంట్లో కూడా సులువుగా పెంచుకోవచ్చు. అయితే ఈ ఆకు కూరలలో ఉండే కాపర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఏ సి కె, ఫ్లేవనాయిడ్స్,డైటరీ ఫైబర్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి…
అయితే ఈ బచ్చలి కూరను తినడానికి ఎవరు కూడా ఇష్టపడరు. అయితే ఈ బచ్చలి కూరను తినటం వలన కలిగే ప్రయోజనాలు గురించి తెలిస్తే వైద్యులు కూడా ఆశ్చర్యపోతారు. అంతేకాక పలు అధ్యయనంలో కూడా హై బీపీని అదుపులో ఉంచడంలో బచ్చలి కూర ఎంతో బాగా పనిచేస్తుంది అని తేలింది. అయితే అధిక రక్తపోటు మరియు గుండెకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడేవారు బచ్చలి కూరను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే హైబీపీతో ఇబ్బంది పడేవారు కూడా ప్రతిరోజు బచ్చలి కూరను తీసుకుంటే రక్తపోటు ను అదుపులో ఉంచొచ్చు…
శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా ఇది ఎంతో బాగా పని చేస్తుంది. అంతేకాక బచ్చలి కూరను తీసుకోవడం వలన చర్మ సమస్యలు మరియు ఎముకలు బలహీనంగా మారడం, రక్తహీనత సమస్య, యూరిన్ ఇన్ఫెక్షన్, ఫైల్స్, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు,ఎక్కువ బరువు లాంటి సమస్యల నుండి కూడా వెంటనే ఉపశమనం పొందవచ్చు
Saffron : మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
Hyundai Kia EV Cars : పవర్ డ్రైవ్ సమస్య కారణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…
Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…
Elon Musk : చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాలర్ల…
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
This website uses cookies.