#image_title
Blood Test : ఈ టెస్ట్ ద్వారా మనం ఎప్పుడు ఎలా చనిపోతాము తెలుసుకోవచ్చు. ప్రస్తుతం తాజా యశోదనలో తేలింది ఏమిటంటే.. ఒకే ఒక రక్త పరీక్ష ద్వారా మానవ శరీరంలోని అవయవాల వయస్సును కచ్చితంగా అంచనా వేయవచ్చు. UCL పరిశోధకులు ఈ పద్ధతిని అభివృద్ధి చేశారు. ఊపిరితిత్తులు, గుండె, కాలేయం వృద్ధాప్య ప్రక్రియలను అంచనా వేయడానికి కూడా సహాయపడుతుంది. ఈ UCL పరిశోధన. అంతే కాదు ఇంకా అద్భుతమైన పరిశోధన కూడా ఉంది. ఈ పరీక్ష ద్వారా రానున్న దశాబ్దాల్లో కూడా వచ్చే వ్యాధులను మరియు మరణానికి కారణమయ్యే అవయవాలను ముందే గుర్తించవచ్చు అంట. మరి అది ఎలానో తెలుసుకుందాం…
Blood Test : ఒక్క బ్లడ్ టెస్ట్ తో మీరు ఎప్పుడు మరణిస్తారో చెప్పవచ్చు.. ఎలాగో తెలుసా…?
మనం ఎప్పుడైనా కూడా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ని సంప్రదిస్తావు. కనీసం ఓ మూడు నాలుగు రకాల బ్లడ్ టెస్ట్ లు అయినా సరే చేస్తాము. జ్వరం వచ్చినా కూడా బ్లడ్ టెస్ట్ లు చేస్తాం. లాంటిది కేవలం ఒక్క బ్లడ్ టెస్ట్ తో, ఎప్పుడు మరణిస్తామో ఎలా మరణిస్తామో అని తెలుస్తుందంటే నిజంగా శాఖవలసిందే… తాజాగా అధ్యయనంలో వెలువడింది ఈ విషయం. స్టార్ ఫోర్ట్ యూనివర్సిటీ, హెల్సింకి యూనివర్సిటీ నిపుణులతో సహా(UCL) యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శోధన బృందం, బ్రిటిష్ వైట్ హాల్ ll అధ్యయనంలో పాల్గొన్న 25 నుంచి 69 సంవత్సరాల వయసు గల 6.235 మంది వ్యక్తుల రక్త ప్లాస్మా నమోనాలను సేకరించి వాటిపై పరిశోధన జరిపారు. 9 అవయవాల ( రక్తనాళాలు, రోగనిరోధక వ్యవస్థ, గుండె, ఊపిరితిత్తులు, క్లోమం, మూత్రపిండాలు, పేగులు, మెదడు) ఈ మొత్తం శరీరానికి సంబంధించిన సంబంధమైన వయస్సును నిర్ధారించడానికి పరిశోధకులు పనిచేశారు.
యు సి ఎల్ చేపట్టిన ఈ పరిశోధనలో ఫలితాలు లాన్ సెట్ డిజిటల్ హెల్త్ జర్నల్ లో ప్రచురించారు. దీని గురించి (UCL) ఫ్యాకల్టీ ఆఫ్ బ్రెయిన్ సైన్సెస్ ప్రొఫెసర్ మీకా కివిమాకి మాట్లాడుతూ… మన అవయవాలు ఒక సమగ్ర వ్యవస్థగా పనిచేస్తాయి. కానీ అవి వేరేవరు రెట్ల వద్ద వృద్ధాప్యం చెందుతాయి. ముఖ్యంగా అవయవాలలో వృద్ధాప్యం అనేక వృద్ధాప్య సంబంధిత వ్యాధులకు దోహదం చేస్తుంది. కాబట్టి మన ఆరోగ్యం యొక్క అన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఒక నిర్దిష్ట అవయవం ఊహించని దాని కంటే వేగంగా వృద్ధాప్యం చెందుతుందో లేదో సులభంగా రక్తపరీక్ష ద్వారా గుర్తించవచ్చని మేం కనుగొన్నాం. రాబోయే సంవత్సరాల్లో ఇలాంటి రక్త పరీక్షలు అనేక వ్యాధులు నివారించడంలో కీలకపాత్రను పోషిస్తాయని తెలియజేశారు నిపుణులు.
ఈ పరిశోధనలో ఒక రక్త పరీక్షలో మనిషిలోని అవయవాలను ఎలా పనిచేస్తున్నాయి. ఎంత వేగంగా వాటి వయసు పెరుగుతుంది. అనే విషయాలను అంచనా వేయడం ద్వారా రానున్న పదేన కాలంలో ఆ వ్యక్తి ఎలాంటి రోగాలకు గురవుతాడు. ఏ అవయం దెబ్బతినడం కారణంగా అతను మరణిస్తాడు అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ఒక మనిషికి ప్రత్యేకమైన బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా. అతడి శరీరంలోని గుండె. కాలేయం, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, మెదడు, మూత్రపిండాలు లాంటి ముఖ్యమైన భాగాలు ఏంజింగ్ ప్రాసెస్ ను అంచనా వేయవచ్చు. 30 ఏళ్ల వ్యక్తికి అతని అవయవాలు కూడా 30 ఏళ్లకు తగ్గట్టు ఉండాలి. కానీ అతను తినే ఆహారం మరియు కాలుష్యం శారీరక శ్రమ లేకపోవడం వల్ల అతని అవయవాల్లో కొన్ని 30 ఏళ్ల కంటే మించి ఓ 4యేల వ్యక్తితో ఉండే ఆర్గాన్ల మారుతుంది. అంటే మనిషి ఏజ్ కంటే కూడా బాడీలో ఆర్గాని ఏజ్ తర్వాత పెరుగుతుంది. దాంతో ఆ ఆర్గాన్స్ త్వరగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. వయసు అనే వ్యక్తి వయసు కంటే ఎక్కువ ఉంటే అతని గుండె సంబంధిత రోగాలు హార్ట్ ఎటాక్ లాంటి వచ్చే ప్రమాదం ఉంది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.