Numerology : మీరు ఈ తారీకులలో జన్మించారా... అయితే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా...?
Numerology : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారాన్ని బట్టి జాతకాలని అంచనా వేస్తారు. అలాగే సంఖ్యా శాస్త్రం కూడా వ్యక్తి జన్మించిన తేదీ ద్వారా అతని స్వభావం మరియు లక్షణాలు, ప్రవర్తన ఇంకా భవిష్యత్తు గురించి అంచనా వేస్తారు. మరి ప్రతి ఒక సంఖ్యకు కూడా ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అదృష్టాన్ని అంచనా వేయటానికి ముందుగా మూలకం ( అంక సంఖ్య) లెక్కించాలి. ఇది ఒకటి నుంచి తొమ్మిది మధ్యలో ఏదైనా అంకంగా నిర్ణయించబడుతుంది. ప్రత్యేకంగా ఏడు మూలాంకo కలిగిన వ్యక్తులు లోతైన ఆలోచన చేసేవారు, స్వీయ పరిశీలన చేసే గుణం కలిగి ఉంటారు.
Numerology : మీరు ఈ తారీకులలో జన్మించారా… అయితే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా…?
సంఖ్యాశాస్త్రం ప్రకారం 7,16,25 తేదీలలో జన్మించిన వారికి మూలాంకం 7 గా నిర్ణయించబడుతుంది. ఈ అంకానికి గ్రహాధిపతి కేతువు. కేతువు ప్రభావంతో వీరు లోతైన ఆలోచన చేసే వ్యక్తులుగా ఉంటారు. ఏదైనా విషయాన్ని పూర్తిగా మీరు విశ్లేషించని ఆ తర్వాతనే నమ్మే స్వభావం కలిగి ఉంటారు. ఈ మూలాంకం కలిగిన వ్యక్తులు ఎక్కువగా అంతర్ముఖంగాను ఉంటారు. తమ భావాలను ఇతరులతో పంచుకోవడానికి అంతగా ఇష్టపడరు. మౌనంగా ఉండడం వల్ల ఇతరులకు వీరిని అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇతరులపై వీరు చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. ఏదైనా విషయం లోతుగా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఈ అంకంలో జన్మించిన వారు సహజంగా అనుమాన స్వభావం కలిగి ఉంటారు. ఏ పని జరిగినా కూడా అది నిజమా అని ప్రశ్న వేస్తారు. వెంటనే అంతా సులువుగా నమ్మరు. ఈ విషయం కూడా క్షుణ్ణంగా విశ్లేషించి నిజం తెలుసుకునే వరకు ఎదురుచూసి నిర్ణయం తీసుకుంటారు. ఈ అలవాటు వీరికి చిన్ననాటి నుంచి అలవాటుగా వస్తూ ఉంటుంది. వీరి ఊహ శక్తి చాలా మెరుగైన స్థానంలో ఉంటుంది.
ఏడు మూల అంకం కలిగిన వారు చాలా తెలివైన వారు. నిర్ణయాలు బలంగా, స్పష్టంగా కూడా ఉంటాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నత ఉద్యోగాలకు చేరే అవకాశం ఎక్కువ. న్యాయవ్యవస్థలో కూడా వీరు ప్రాముఖ్యత పొందే అవకాశం ఉంది. మీరు విషయాలను చాలా లోతుగా అర్థం చేసుకుంటారు. తక్క బంధంగా లేసించే శక్తి వీరికి సహజంగానే ఉంటుంది. కాబట్టి వీరు న్యాయమూర్తులుగా ఎదిగే అవకాశాలు వీరికి చాలానే ఉన్నాయి.
ఈ అంకం వీరు మంచి తీర్పులు నిచ్చే వ్యక్తిగా కలిగి ఉంటారు. హడావిడి చేసే మనుషులు కారు. మీరు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కేతు ప్రభావం చేత వీరికి మత సంబంధమైన విషయాలు ఆసక్తి పెరుగుతుంది. కొత్త విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి వీరికి శాస్త్రీయంగా ఆలోచించేలా చేస్తుంది.
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
This website uses cookies.