A strange flower is a three legged female that attracts flies in South Africa
సహజంగా పువ్వుల పై ఈగలు వాలి వాటిలో ఉన్న పుప్పపొడి పీల్చుకుంటూ ఉంటాయి. అయితే దక్షిణాఫ్రికా ఆఫ్రికాలో వింత మొక్క ఈ మగ ఈగలు ఆకర్షిస్తున్న త్రీడీ ఆడ ఈగలు. ప్రకృతి కూడా ఆయా ప్రాణుల మనుగడకు అవసరమైన నైపుణ్యాలు సాంకేతికాలను అందించింది ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో విచిత్రమైన మొక్కను రూపొందించారు పరిశోధకులు. ఈ మొక్క పరాగసంపర్కం కోసం మగతేనే ఈగలకు ఆడ ఈగలను వేరవేస్తూ ఉంటుంది. దాని వలన పుప్పుడిని విడుదల చేసి మగ తేనెటీగలను ఆకర్షించు ఇది ఎంత వింతగా అనిపించినా తెలుసుకోవడం కూడా అంత ఆసక్తికరంగా ఉంటుంది.
A strange flower is a three legged female that attracts flies in South Africa
ఈ మొక్కకు పరాగసంపర్క కీటకాలను ఆకర్షించడానికి రూపొందించింది. ఓ ఆధ్యాయానికి సంబంధించిన వివరాలు కరెంటు బయాలజీ జనరల్ లో ప్రచురించారు. కేబిజీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ లేబర్ ప్రకారం ఈ మొక్క తనకోసం అభివృద్ధి చేస్తుంది. అయితే జన్యు కొత్తగా కనుగొన్న ఈ జన్యుతో కలిసి మగ ఈగలు దాని పువ్వుల ఆకులను ఆకర్షితులై పరిస్థితిలను సృష్టించాయి. దీని కారణంగా ఇది పరాగసంపర్కానికి ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఎడారులలో పెరుగుతుంది. చాలా తక్కువ పెరుగుతాయి. పుష్పాలను ఉత్పత్తి చేయాలని వాటిని పరాగసంపర్కం చేయాలి. చనిపోయే ముందు విత్తనానికి వెళ్లాలి.
దాని వలన పరిస్థితిని బట్టి అటువంటి జన్యులను అందుబాటులు తయారు చేశారు. దాని వలన ఇది మగ ఈగలను ఎక్కువగా ఆకర్షించగలదు. ఈ మొక్క ఈ జాతి ఉనికి లోకి వచ్చి చాలా రోజులు అయింది. దక్షిణాఫ్రికాలో కనిపించి డైసీ మొక్క పరాగసంపర్క కీటకాలను ఆకర్షించడానికి మాకు తేనెటీగలను విడుదల చేసే క్రమంలో కొన్ని మొక్కలపై పరిశోధన చేశారు. అసోసియేషన్ శర్మ జాతికి చెందినది సహజంగా డైసీ ఫ్యామిలీ అని పిలవబడే కాంపోజిట్ ఈ మొక్క చెందినది సహజంగా డైసీ ఫ్యామిలీ అని పిలవబడే ఈ మొక్క ఆఫ్రికన్ డైసీ లేదా కేఫ్ ఐసి అని పిలుస్తారు. 25 సంవత్సరాల క్రితమే ఈ మొక్క అంతరించిపోగా దానిని పునరుత్పత్తి చేసేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు.
Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
Ac Setting : సమ్మర్ లో ఎక్కువగా AC ని వినియోగిస్తుంటారు. ఇటువంటి క్రమంలో కొన్ని పెను ప్రమాదాలు కలగవచ్చు.…
Ishant Sharma : ఐపీఎల్ 2025లో 35వ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ…
This website uses cookies.