
Oil : ప్రాణాలు తీస్తున్న కల్తీ వంట నూనె... దీనిని ఎలా గుర్తించాలో తెలుసుకోండి...!
Oil : నూనె లేకుండా వంట చేయడం అనేది చాలా అసాధ్యమైన పని వంట నుండి సలాడ్ డ్రెస్సింగ్ వరకు ఫ్రై నుండి క్రిస్పీ ఆహారాల వరకు అన్ని పామాయిల్,రిఫైండ్ ఆయిల్, ఆలీవ్ ఆయిల్ లాంటి ఎన్నో రకాల నూనెలను వాడుతున్నాం. అందరి వంట గదిలో కూడా ఈ నూనెలు తప్పనిసరిగా ఉంటాయి. అయితే మార్కెట్లో కల్తీ నూనెల వ్యాపారం ఎంతో వేగంగా పెరిగింది. ఇటువంటి పరిస్థితులలో వంట నూనేలపై కూడా దృష్టి సారించడం చాలా అవసరం. ప్రస్తుత కాలంలో మార్కెట్లో కొనుగోలు చేసే వంట నూనె నకిలీ అయ్యే అవకాశం అనేది బాగా పెరిగింది. ఇది మీ డబ్బులు వృధా చేయటమే కాకు మీ ఆరోగ్యానికి కూడా ఎంతో తీవ్ర హాని కలిగిస్తున్నది. వంట నూనె ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి. కానీ హనీ కలిగించేలా ఉండకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు వంట కోసం సరైన నూనెను తీసుకోవటం చాలా అవసరం. చాలా డూప్లికేట్ నూనెలు మార్కెట్లో అమ్ముతున్నారు. ఈ తరుణంలో మంచి వంట నూనెను ఎలా పసిగట్టాలో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది..
వంట నూనెను క్రమం తప్పకుండా ట్రై ఆర్థో క్రెసిల్ పాస్ఫైట్ తో కల్తీ జరుగుతుంది. ఇది భాస్వరం కలిగిన సేంద్రియ సమ్మేళనం లేక పురుగు మందు. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదాలు బాగా ఉన్నాయి. కల్తీ వంట నూనేను ఎలా గుర్తించాలి : ఫుడ్ సేఫ్టీ సంస్థ FSSAI సూచనల ప్రకారం చూసినట్లయితే, ఒక గిన్నెలో 2ml నూనెను తీసుకొని దానిలో ఒక చెంచా పసుపు వెన్న వెయ్యండి. అది రంగు మారకపోతే. అది ఎంతో స్వచ్ఛమైనది అని చెప్పొచ్చు. అది వినియోగానికి కూడా సురక్షితం. కానీ ఆ రంగు అనేది ఎరుపు రంగులోకి గనక మారితే ఆ నూనె అపరిశుభ్రంగా ఉంది అని తెలుసుకోండి.అనగా ఆ నూనే కల్తి నూనె అన్నమాట. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలను కలిగే కలిగిస్తున్నది.
Oil : ప్రాణాలు తీస్తున్న కల్తీ వంట నూనె… దీనిని ఎలా గుర్తించాలో తెలుసుకోండి…!
ఇంట్లో నూనె నాణ్యతను ఎలా తనిఖీ చేయాలి : ఒక పరిశుభ్రమైన గిన్నెలో కొద్దిగా నూనె పోసి రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. స్వచ్ఛమైన నూనె ఘనిభవిస్తుంది. కల్తీ నూనె మాత్రం ద్రవంగా ఉంటుంది. ఒక ఆలివ్ ఆయిల్ అయితే 30 నిమిషాలలో ఘనిభవించడం అనేది మొదలు అవుతుంది. తెల్ల కాగితంపై కూడా కొంచెం నూనె పోసి ఆరనివ్వాలి. స్వచ్ఛమైన నూనె ఎలాంటి జిడ్డు లేకుండా సమానమైన పారదర్శక ప్రదేశాలను వదిలి వేస్తుంది. వాసన చూసినట్లయితే కల్తీ అయ్యిందా లేక అనేది కూడా పసిగట్టవచ్చు. ఎందుకు అంటే. స్వచ్ఛమైన నూనెలో సహజమైన వాసన అనేది ఎక్కువగా ఉంటుంది. కల్తీ నూనెలో ఆ వాసన అనేది ఉండదు. మీకు ఎలాంటి నూనె అయినా చాలా తక్కువ ధరకు వచ్చినట్లయితే అది చౌకైనా పదార్థాలపై తయారు చేయబడింది అని స్పష్టంగా అర్థం. అలాంటి వాటికి చాలా దూరంగా ఉండండి. ఇకపోతే బ్రాండెడ్ వంట నూనెలో కూడా కల్తీ జరిగే అవకాశం ఉండదు. కావున మంచి వాటిని చూసి వాటి లేబుల్స్ ను పరిశీలించిన తరువాతే ఈ వంట నూనెను కొనండి..
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.