Albakara Fruits : ఈ పండ్లు శరీరంలోని కొవ్వుని మంచులా కరిగిస్తాయి...!
Albakara Fruits : చాలామంది ఇష్టంగా తినే పండ్లలలో ఆల్ బుకరా పండు ఒకటి. ఎక్కడ కనిపించినా దీనిని వదలకండి.. ఎందుకంటే దీనిలో ఎన్నో మంచి ఔషధ గుణాలు మరి ఆ ఔషధ గుణాలు ఏంటో మనం తెలుసుకుందాం.. ఈ పండులో సోడియం, పొటాషియం సెలీనియం, వంటి మినరల్స్ తో పాటు విటమిన్ సి, బీటా కెరోటిన్ కూడా అధిక మొత్తంలో ఉంటాయి. ఈ పండ్ల లో ఉండే విటమిన్ ఏ, పోలేట్, విటమిన్ కె, విటమిన్ బి1 మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ కాల్షియం, ఫ్లోరైడ్, పొటాషియం అంటే అనేక పోషకాలు కూడా ఉంటాయి. అలాగే ఈ పండ్లలో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల బరువు తగ్గాలి అనుకునే వారికి షుగర్ ఉన్నవారికి ఈ పండ్లు ఉత్తమైన ఆహారం అని చెప్పవచ్చు..
ఈ పండుగ రోజు తినడం వల్ల శరీరంలోని కొవ్వు మొత్తం కరిగిపోతుంది. సన్నగా నాజూగ్గా మారుతారు. ఆల్బుకరా పండు లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది. దీని వల్ల మలబద్ధకం అన్నది ఉండదు. అలాగే జీర్ణ వ్యవస్థ మొత్తం కూడా శుభ్రం అవుతుంది. దాని పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఈ పండ్లలో విటమిన్ సి బీటా కెరటం అధికంగా ఉంటాయి. కనుక ఈ పండ్లను తింటే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ పండులో ఉండే కేరటయిన్ జియాజిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కంటిపోరులను రక్షిస్తాయి. అలాగే సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు నుంచి కూడా రక్షణ లభిస్తుంది. కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి..
కంప్యూటర్ల ఎదుట కూర్చుని గంటలు తరబడి పని చేసేవారు ఆల్ బుక్ రా పండ్లను తినడం వల్ల కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఈ పండు గుండెకి కూడా ఎంతో మంచిది. రక్తనాళాల్లో రక్త సరఫరా సాఫీగా సాగేలా చేస్తాయి. దీంతో కార్యాకారెస్ట్ స్ట్రోక్ హార్ట్ ఎటాక్ వంటివి రావు. గుండె ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ అల్ బుకార లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ రక్షిస్తాయి. విటమిన్ సి ఇతర యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కూడా సంరక్షిస్తాయి చర్మం కాంతివంతంగా యవ్వనంగా మారి మెరిసేలా చేస్తాయి. అలాగే చర్మంపై ఉండే గీతలు, మచ్చలు, మొటిమలు, ముడతలు ఉండవు. ఇన్ని లాభాలు ఉన్న ఆల్ బూకర పండ్లను తినడం మర్చిపోకండి..
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…
Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన…
Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…
Kingdom Movie Review : విజయ్ దేవరకొండ vijay devarakonda , bhagya sri borse నటించిన కింగ్డమ్ చిత్రం…
This website uses cookies.