Almond Oil Benefits : ఈ నూనెను మీరు ప్రతిరోజు ముఖానికి రాత్రి రాసుకున్నట్లయితే... అందంతో పాటు,మంచి ఛాయ మీ సొంతం...?
Almond Oil Benefits : స్త్రీలైనా, పురుషులైన అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందమైన ముఖము ఉంటే వారి జీవితం ఎంతో హాయిగా సాగుతుంది. వారికి అన్ని ప్రశంసలు గొప్పగానే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందంగా కనిపించాలని కోరుకుంటారు. మార్కెట్లో ఎన్నోవ ప్రొడక్ట్స్ వచ్చినా వాటిని వాడి అలసిపోయి కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉన్నవారు ఎక్కువే. ఇంకా కొందరు అందమేమో కానీ అందవికారంగా తయారయ్యే అవకాశాలు కూడా ఎక్కువే. రసాయనాలతో కూడిన ప్రొడక్ట్స్ వాడితే చర్మం మరింత దెబ్బ తినే అవకాశం ఉంటుంది. నాచురల్ గా ఉన్న ఈ ఆయిల్ ని, ముఖానికి రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకుంటే మాత్రం,అందమైన ముఖంతో పాటు, మెరుగైన ఛాయ మీ సొంతం అంటున్నారు నిపుణులు. ఈ నూనె ఏమిటో.. దీని ప్రయోజనాలు తెలుసుకుందాం….
Almond Oil Benefits : ఈ నూనెను మీరు ప్రతిరోజు ముఖానికి రాత్రి రాసుకున్నట్లయితే… అందంతో పాటు,మంచి ఛాయ మీ సొంతం…?
ప్రతి ఒక్కరు కూడా తమ చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకొనుటకు ఎన్నో రకాలైన క్రీమ్లను,మాయిశ్చరైజర్లను, పేస్ ప్యాక్లను ట్రై చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా బాదం నూనెను ఉపయోగించారా… అవునండి మీ ముఖ చర్మాన్ని అందంగా, మృదువుగా,ప్రకాశవంతంగా చేసుకోవాలంటే బాదం ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ముఖానికి బాదం నూనెను అప్లై చేసుకుని, ఐదు నిమిషాల పాటు స్మూత్ గా మసాజ్ కోవడం వల్ల ఊహించని ఛాయా మీ సొంతమవుతుందంటున్నారు నిపుణులు. దీనిని ఏ విధంగా ఉపయోగించాలో దీని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…
బాదం నూనెను ఫేస్ ప్యాక్ ముఖానికి అప్లై చేస్తే, చర్మం యవ్వనంగా మెరిసిపోతూ కనిపిస్తుంది.అంతేకాదు, ఎండ వల్ల స్కిన్ పాడవకుండా బాదం ఆయిల్ కాపాడుతుంది.బాదం నూనెలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది.ఇది స్కిన్ డామేజ్ ను కాపాడుతుంది హానికర UV కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. నూనెలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ముఖం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. బాదం నూనెలో న్యూట్రిషన్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో మీ ముఖం మెరిసిపోతుంది.బాదం నూనెతో చర్మం తేమగా మారి అందంగా కనిపిస్తుంది.రెగ్యులర్గా బాదం నూనెని ఉపయోగిస్తే చర్మం మృదువుగా అందంగా మారుతుంది. బాదం నూనె డార్క్ స్పార్ట్స్ తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. రెగ్యులర్గా ముఖానికి రాస్తే స్కిన్ టోన్ కూడా బాగుంటుంది. బాదం లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది స్కిన్ రంగును మెరుగుపరుస్తుంది. సెబం ఉత్పత్తిని తగ్గిస్తుంది మీ ముఖం ఛాయా మెరుగుపడుతుంది.
నానబెట్టిన బాదంతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకొని స్క్రబ్ గా కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మం మీద మృత కణాలు తొలగిపోయి. ముఖం అందంగా కాంతివంతంగా తయారవుతుంది. బాదం ఆయిల్ ముఖానికి అప్లై చేస్తే, చర్మం పొడి వారకుండా ఉంటుంది.చర్మానికి కావాల్సిన తేమ కలిగి ముఖం అందంగా ఉంటుంది. బాదంలో ఉండే ఆంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు యాక్ని సమస్యను తగ్గిస్తాయి. మొటిమలు కూడా సులభంగా తయారవుతాయి. బాదం చర్మాన్ని రక్షిస్తుంది. రెగ్యులర్గా బాదం ముఖానికి అప్లై చేసుకుంటే చర్మం సజీవంగా కనిపిస్తుంది. స్క్రీన్ క్యాన్ తొలగిపోతుంది.తాజాగా కనిపించేలా చేస్తుంది.
Husband Wife : ఒకప్పుడు భర్త చేతిలో భార్య హతం అనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు కాలం…
Bolisetty Srinivas : ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి రోజురోజుకూ మరింత అపహాస్య స్థాయికి చేరుతోంది. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం…
Roja : మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా మరోసారి తన దూకుడు ప్రదర్శించారు. నగరిలో జరిగిన "రీకాలింగ్…
Butchaiah Chaudhary : తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి పార్టీలో అహర్నిశలు శ్రమిస్తున్న నేతల్లో ప్రముఖుడు గోరంట్ల బుచ్చయ్య…
Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు జూలై 24న…
Earphones : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇయర్ ఫోన్స్ వాడకానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చెప్తున్నారు. బస్సులో ప్రయాణం…
Kitchen Vastu Tips : ఒక గృహమును నిర్మించాలంటే వాస్తు తప్పనిసరి అవసరం. ఆ ఇంట్లో వాస్తు సరిగ్గా ఆ…
Rain Season : వాతావరణానికి అనుకూలంగా ఉన్న ఆహారాలను తీసుకుంటే మన శరీరం వాటిని గ్రహిస్తుంది. లేదంటే లేనిపోని అనారోగ్య…
This website uses cookies.