Earphones : ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడే వారికీ...ఈ విషయం తెలిస్తే విసిరి పడేస్తారు...?
Earphones : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇయర్ ఫోన్స్ వాడకానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చెప్తున్నారు. బస్సులో ప్రయాణం చేసిన ఎక్కడ చూసినా ఇయర్ ఫోన్స్ చెవిలోని కనిపిస్తున్నాయి. ఏదైనా అతిగా వాడితే అనర్థమే. అయితే ఇయర్ ఫోన్స్ ని ఎక్కువగా వాడితే చాలా ప్రమాదం ఉందంటున్నారు. ఇయర్ ఫోన్స్ వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే, క్రమం క్రమంగా,తప్పకుండా మీకు వినికిడి లోపం ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఇయర్ ఫోన్స్ వాడకం ఎక్కువగా ఉంటే, వినికిడి లోపం క్రమంగా జరుగుతుందని. దీని ప్రారంభ లక్షణాలు ఉండవని గమనించడం ముఖ్యం. లేకుంటే ఇబ్బందులలో పడాల్సి వస్తుంది.
Earphones : ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడే వారికీ…ఈ విషయం తెలిస్తే విసిరి పడేస్తారు…?
ఇయర్ ఫోన్స్, ఇయర్ బర్డ్స్, బ్లూటూత్ వన్ టీవీ ఎక్కువగా వినియోగిస్తే, వినికిడి లోపాన్ని కలిగిస్తాయని వైద్య నిపుణులు పదేపదే హెచ్చరిస్తూ ఉంటారు. ఇయర్ ఫోన్స్ వాడకం ఎక్కువగా పెరిగిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజుల్లో ఫోన్ మాట్లాడాలన్నా కూడా ఇయర్ ఫోన్స్ ని వినియోగిస్తున్నారు. ఇప్పుడున్న బిజీ లైఫ్లలో ఇయర్ ఫోన్స్ లేనిదే ఫోన్ వాడకం లేదు. మీరు ఎక్కువగా ఇయర్ ఫోన్స్ ని అంటే ఎక్కువ సమయం లేదా బిగ్గరగా ఉపయోగిస్తే వినికిడి సమస్య తలెత్త వచ్చాను నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువగా ఇయర్ ఫోన్స్లలో సంగీతాన్ని ఎంత బిగ్గర్ గా వింటే అంత ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. గత 8 నుండి 10 సంవత్సరాలుగా ఇయర్ ఫోన్స్ ఉపయోగించినట్లయితే,మీరు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే వెనికిడి సామర్థ్యం మునుపటి కంటే తక్కువ ఉండే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
ప్రకారం సాధారణంగా పెద్ద పెద్ద DJ ప్లే చేసే సమయంలో 60 డేసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం హానికరం. 70 నుండి 80 డేసి బుల్స్ మధ్య ధ్వని నీ నిరంతరం బహిర్గతం చేయడం వల్ల చెవుడు వస్తుంది. నెలలో 20 సార్లు 20 నిమిషాల పాటు 90 డేసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం వింటే వినికిడి లోపం ఏర్పడుతుందని పరిశోధకులకు హెచ్చరిస్తున్నారు.
వినికిడి లోపానికి చికిత్స చేయకపోతే అది శాశ్వత అనారోగ్యానికి దారి తీస్తుంది. చెవులలో ధ్వని వినిపిస్తుంటుంది. చిరాకు, తలనొప్పి, తల తిరగడం, వికారం, నిరాశ సంభవించవచ్చు. కొందరికి హై బీపీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇయర్ ఫోన్లో నుండి వచ్చే ఎలక్ట్రాన్ మ్యాగ్నెటిక్ తరంగాల వల్ల ఈ హాని కలుగుతుంది అంటున్నారు వైద్య నిపుణులు. ఇయర్ ఫోన్స్ నుండి వెలువడే విద్యుత్ అయస్కాంత తరంగాలు కూడా తలనొప్పి నిద్రలేమిటి కారణం అవుతాయి. దీనివల్ల పిల్లలు చదువులు నేర్చుకునే సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. దీనివల్ల చదువు విషయంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు పనితీరు విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యం కూడా తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చెవులు క్లీనింగ్ : ఫోన్ ఉపయోగించిన తర్వాత చెవులను శుభ్రం చేయండి. వైద్యులను సంప్రదించాలి,మీకు చెవి నొప్పి, దురద లేదా వినికిడి లోపం ఉంటే వైద్యులను సంప్రదించాలి.
ఇయర్ ఫోన్స్ లో వల్ల వెనికిడి లోపం క్రమంగా జరుగుతుందని, ప్రారంభ లక్షణాలు అంతగా గుర్తించలేమని.కాబట్టి,మీరు ఇయర్ ఫోన్స్ లను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అలాగే మీ వినికిడి క్రమం తప్పకుండా తనకి చేసుకుంటూ ఉండాలి.
Husband Wife : ఒకప్పుడు భర్త చేతిలో భార్య హతం అనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు కాలం…
Bolisetty Srinivas : ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి రోజురోజుకూ మరింత అపహాస్య స్థాయికి చేరుతోంది. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం…
Roja : మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా మరోసారి తన దూకుడు ప్రదర్శించారు. నగరిలో జరిగిన "రీకాలింగ్…
Butchaiah Chaudhary : తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి పార్టీలో అహర్నిశలు శ్రమిస్తున్న నేతల్లో ప్రముఖుడు గోరంట్ల బుచ్చయ్య…
Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు జూలై 24న…
Almond Oil Benefits : స్త్రీలైనా, పురుషులైన అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందమైన ముఖము ఉంటే వారి జీవితం…
Kitchen Vastu Tips : ఒక గృహమును నిర్మించాలంటే వాస్తు తప్పనిసరి అవసరం. ఆ ఇంట్లో వాస్తు సరిగ్గా ఆ…
Rain Season : వాతావరణానికి అనుకూలంగా ఉన్న ఆహారాలను తీసుకుంటే మన శరీరం వాటిని గ్రహిస్తుంది. లేదంటే లేనిపోని అనారోగ్య…
This website uses cookies.