Categories: HealthNews

Belly Fat : ఇలా చేస్తే చాలు.. 4 రోజుల్లో ఎంతటి బరువైన తగ్గడం ఖాయం…!

Advertisement
Advertisement

Belly Fat : ప్రస్తుతం అందరిని ఎక్కువగా వేధించే సమస్య ఊబకాయం. దీనికీ కారణం ఎక్కువగా కూర్చొని పని చేయడం, జంక్ ఫుడ్ తినడం సరైన వ్యాయామం లేకపోవడంతో పొత్తు చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పెడుతుంది. అయితే అలాంటివారు అధిక బరువును చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగితే పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. అలాగే ఒక గ్లాసు గోరువెచ్చని ఇంట్లో అల్లం రసం నిమ్మ రసం కలిపి రోజుకు రెండుసార్లు క్రమం తప్పకుండా తగితే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. రాత్రి సమయంలో ఉడికించిన పదార్థాలు తినడం మానేసి ఫ్రూట్స్ తినాలి.

Advertisement

ఫ్రూట్స్ తో ఉండలేని వారు పుల్కాలు చపాతీలు తీసుకోవచ్చు. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో మొలకలు తీసుకోవడం అలవాటుగా చేసుకోవాలి. ఇవి బరువు తగ్గించడంతోపాటు శరీరానికి అవసరమైన విటమిన్స్ అందించి అధిక బరువు తగ్గిస్తుంది. వెజిటేబుల్ జ్యూస్ లు కూరగాయలతో చేస్తున్న సూప్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఇలా తాగడం వల్ల ఆకలి తీరడంతో పాటు శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారికి కొబ్బరి నీళ్లు బాగా పనిచేస్తాయి. ప్రతిరోజు కొబ్బరిబోండం తాగితే శరీరానికి కావాల్సిన పోషకాలు అందడం తో పాటు ఊబకాయ సమస్య నుండి బయటపడవచ్చు. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని కరిగించడంలో సబ్జా గింజలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పడుకునే ముందు సబ్జా గింజల్ని నీటిలో నానబెట్టి ఆ పానీయాన్ని ఉదయాన్నే తాగితే కొద్ది రోజుల్లోనే చక్కని ఫలితం కనిపిస్తుంది.

Advertisement

ఇంకా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. బయటకు వెళ్ళేటప్పుడు దూరం తక్కువ అయితే బైక్ మానేసి నడిచి వెళుతూ ఉండాలి. కీళ్ల నొప్పులు సమస్య లేనివారు లిస్ట్ వాడడం తగ్గించి మెట్ల ద్వారా పైకి వెళ్లడం అలవాటు చేసుకోవాలి. మన మన శరీరానికి ఎనిమిది గంటలకు ఒకసారి ఆకలి అనిపిస్తుంది. ఈ సమయంలో జంక్ ఫుడ్ లాంటివి తీసుకోకుండా మంచి నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఆహారంలో నూనె పదార్థాల వాడకాన్ని తగ్గించాలి. వీటిని ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. స్వీట్లు, చాక్లెట్స్ కి దూరంగా ఉండాలి. రోజులో కొద్ది కొద్దిగా ఫ్రూట్స్, మొలకలు లాంటివి ఎక్కువసార్లు తింటూ ఉండండి ఇలా చేస్తే ఆకలి అనిపించదు..

Advertisement

Recent Posts

Raviteja : విలన్ పాత్రలకు రెడీ అంటున్న మాస్ రాజా..!

Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…

4 hours ago

Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల కోసం PM E-డ్రైవ్ పథకం ప్రారంభం..!

Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM E-డ్రైవ్)…

5 hours ago

TGSRTC : జాబ్ నోటిఫికేషన్.. నెలకు 50 వేల జీతంతో ఉద్యోగాలు..!

TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…

6 hours ago

Jr NTR : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్టీఆర్ కలుస్తున్నాడు..!

Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…

7 hours ago

Ganesh Nimajjanam : గణేష్ నిమజ్జనాలు.. పోలీసుల కీలక రూల్స్ ఇవీ.. పాటించకపోతే అంతే సంగతులు..!

Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…

8 hours ago

Revanth Reddy : కేసీఆర్ లక్కీ నంబర్ నా దగ్గర ఉంది.. నన్నేం చేయలేరన్న రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…

9 hours ago

Shekar Basha : బిగ్ బాస్ నుండి అనూహ్యంగా శేఖ‌ర్ భాషా బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం ఇదేనా?

Shekar Basha : బిగ్‌బాస్ తెలుగు 8 స‌క్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…

10 hours ago

Liquor : మందు బాబుల‌కి కిక్కే కిక్కు.. ఇక రానున్న రోజుల‌లో ర‌చ్చ మాములుగా ఉండ‌దు..!

Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…

10 hours ago

This website uses cookies.