Watermelon : పుచ్చకాయ తిన్న వెంటనే ఈ పొరపాట్లు చేస్తున్నారా... మీ ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా...?
Watermelon : ఎండాకాలం వచ్చేసింది, ఈ ఎండాకాలంలో ఎండ తీవ్రతలకు గురికాకుండా ఈ సీజన్లో దొరికే పండ్లను ఎక్కువగా తింటుంటాం. అయితే, ఎండాకాలంలో శరీరం డిహైడ్రేషన్కు గురవుతుంది. అప్పుడు ఈ పండును తింటే, తక్షణమే శక్తి లభిస్తుంది. ఆ పండే పుచ్చకాయ. ఈ పుచ్చకాయలు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ సమ్మర్ లో పుచ్చకాయ కొనుక్కొని తెగ లొట్టలు వేసుకున్నది తింటూ ఉంటారు. ఈ తినే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. పుచ్చకాయ తిన్న వెంటనే ఈ పొరపాట్లు చేయవద్దు. ఆ పొరపాటే పుచ్చకాయ తిన్న తర్వాత వెంటనే నీళ్లు అస్సలు తాగవద్దు. దీని గురించి సరైన సైంటిఫిక్ గా నిరూపించబడలేదు. ఇలా కనుక నీరు తాగితే, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.
Watermelon : పుచ్చకాయ తిన్న వెంటనే ఈ పొరపాట్లు చేస్తున్నారా… మీ ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా…?
భారతదేశంలో ఈ పుచ్చకాయలను ఎక్కువగా పండిస్తారు. వేసవి కాలంలో ఎండ త్రివ్రత నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఎండాకాలం మొదలైనప్పటి నుంచి, పుచ్చకాయల అమ్మకం మొదలవుతుంది. ఎర్రగా చూడగానే నోరూరుతుంది. పుచ్చకాయలో వాటర్ శాతం, ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. పుచ్చకాయ తిన్న వెంటనే నీటిని అసలు తాగవద్దు. పుచ్చకాయ డీహైడ్రేషన్ ను తగ్గిస్తుంది. పుచ్చకాయ అజీర్తి, గ్యాస్ తదితర సమస్యలను పెంచుతుంది.డైజేషన్, కడుపు ఆరోగ్యం పై ఎఫెక్ట్ పుచ్చకాయలు నీరు, నేచురల్ షుగర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. బ్యాక్టీరియా లాంటి సూక్ష్మ క్రిములు పెరగటానికి నీరు, చక్కెర రెండు కావాలి. పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగితే, మీ డైజెస్టివ్ సిస్టంలో బ్యాక్టీరియా పెరిగే ఛాన్స్ ఉంది.
ఇలా చేస్తే స్టమక్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కడుపుబ్బరం, గ్యాస్, కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపులో PH బాలన్స్ కూడా దెబ్బతింటుంది. జీర్ణం సరిగ్గా అవ్వదు.
పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్ళు తాగితే, జీర్ణవ్యవస్థలో జ్యూసెస్ పల్చబడుతుంది. ఆహారం జీర్ణం అవ్వడం కష్టమవుతుంది. ఒక్కోసారి పుచ్చకాయ తిన్న వెంటనే ఎక్కువ నీళ్లు తాగితే విరేచనాలు, కడుపుబ్బరం, వాంతులు కూడా అవుతాయి.నీళ్లు తాగిన వెంటనే పుచ్చకాయ తింటే డైజెషన్ అయ్యే ప్రొసీజర్ తేడా అవుతుంది. దీర్ఘ వ్యవస్థ బలహీనంగా మారుతుంది. ఇలా జరగాలని ఏమీ లేదు. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇలా జరుగుతుంది.
పుచ్చకాయ తిన్న తరువాత నీళ్లు కనీసం గంటైనా ఆగి తాగాలి. అంతేకాదు, పుచ్చకాయ జాతికి చెందిన కర్బుజా, దోసకాయ, నారింజ, నీటి శాతం ఎక్కువగానే ఉంటుంది. వీటిని తిన్న తర్వాత కూడా కాస్త గ్యాప్ ఇస్తే మంచిది. నీళ్లు తాగాలి. కడుపులో ఆసిడ్స్, PH పీహెచ్ లెవెల్స్ ను కాపాడుతుంది. అరుగుదల కూడా సక్రమంగా జరుగుతుంది.
ఆయుర్వేదం ప్రకారం, అన్ని ఆహార పదార్థాలను కలిపి తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఉదాహరణకు, పుచ్చకాయ, పాలు కలిపి తాగితే సమస్యలు వస్తాయి. పుచ్చకాయ కాస్త సిట్రస్ గుణం ఉంటుంది. పాలు మాత్రం సహజంగానే స్వీట్ గా ఉంటాయి.పుచ్చకాయ తిన్న తర్వాత వెంటనే పాలు తాగితే కడుపుబ్బరం, అజీర్తి, లూజ్ మోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కూడా లిక్విడ్స్ కాబట్టి, ఒకసారి తీసుకోగానే కడుపు నిండిన అనుభూతి, జీర్ణ వ్యవస్థకు అసౌకర్యంగా ఉంటుంది.
పుచ్చకాయలో లైకోఫిన్ అనే పోషకం అధికంగా ఉంటుంది. పుచ్చకాయకు ఎరుపు రంగులో ప్రత్యేకంగా ఇచ్చేది ఇదే. శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్లుగా పని చేస్తూ, ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అయితే, శరీరంలో పేరుకుపోయిన ఫ్రీ రాడికల్స్ ను తొలగించి, కణాల నష్టాన్ని తగ్గిస్తుంది.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.