
Ayurvedic Drinks : ఈ డ్రింక్స్ తో.. మీ కాలేయాన్ని.. 100 సంవత్సరాలపాటు పదిలంగా కాపాడుకోండి...?
Ayurvedic Drinks : శరీరానికి గుండె ఎంత ముఖ్యమో కాలేయం కూడా అంతే ముఖ్యం. ఆలయం పనితీరు సరిగ్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. కాలేయం దెబ్బతింటే,చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి కాలయాన్ని 100 సంవత్సరాల పాటు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఈ డ్రింక్ ని తప్పనిసరిగా తాగాలి అని వైద్యాన్నిపుణులు పేర్కొంటున్నారు. ఈ డ్రింక్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించవు. కాలేయాన్ని కాపాడుకునే అవసరం ప్రతి ఒక్కరి పైన కచ్చితంగా ఉంది. కాలేయం మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయడమే కాక,మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉండేలా చేసి, జీవక్రియను సక్రమంగా జరిగేలా చూస్తుంది.
Ayurvedic Drinks : ఈ డ్రింక్స్ తో.. మీ కాలేయాన్ని.. 100 సంవత్సరాలపాటు పదిలంగా కాపాడుకోండి…?
కాలేయము సరిగ్గా పనిచేస్తే మనిషి ఆరోగ్యంగా జీవించగలడు. అటువంటి కాలేయానికి అనారోగ్య సమస్య వాటిల్లితే, ఎంతో ప్రమాదానికి గురికావాల్సి వస్తుంది. మరి ఈ కాలయాన్ని కాపాడుకొనుటకు ఇంట్లోనే సులువుగా, తయారు చేసుకునీ తాగగలిగే కొన్ని డ్రింక్స్ ఆయుర్వేదం సూచించింది. ఈ డ్రింక్స్ ఏమిటో దీని వల్ల కలిగే కాలయా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..
ఉసిరి జ్యూస్ : ఆయుర్వేదం భారతీయ ప్రాచీన వైద్య విధానంలో చాలా ముఖ్యమైన పద్ధతి. ఆంటీ ఆయుర్వేదం కాలయ ఆరోగ్యం కోసం కొన్ని రకాల డ్రింక్స్ ని సూచించింది. కాలేయ ఆరోగ్యం కోసం, ఉసిరి రసం తాగితే ఎంతో మేలు జరుగుతుంది అంటున్నారు నిపుణులు. ఇది కాలేయాని డిటాక్స్పై చేసి,రోగనిరోధక శక్తిని పెంచి కాలేయ ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ ఆరోగ్యానికి సహకరిస్తుంది.
కలబంద జ్యూస్ : కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే, కలబంద జ్యూస్ ని తాగితే మంచిదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. కలబంద జ్యూస్ లో యాంటీ ఇన్ఫలమెంటు లక్షణాలు ఉంటాయి.ఇంకా, విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు, కాలేయ ఆరోగ్యానికి దువ్వద పడతాయి.ఇవి జీర్ణక్రియలో సహకరిస్తాయి. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.
పసుపు కలిపిన పాలు, గ్రీన్ టీ : కాలేయ ఆరోగ్యం కోసం పసుపు కలిపిన పాలు ఎంతో సహకరిస్తాయి. కర్క్యుమిన్ అనే పదార్థం ఉంటుంది.ఇది యాంటీ ఆక్సిడెంట్లను,యాంటీ ఇన్ఫోమేటరీ ప్రభావాలను కలిగి ఉంటుంది.ఇది మన శరీరంలో కాలేయాన్ని నష్టం జరగకుండా కాపాడుతుంది. కాలేయ ఆరోగ్యానికి గ్రీన్ టీ కూడా బెస్ట్ డ్రింక్ అని చెప్పవచ్చు.
అల్లం టీ,నిమ్మరసం, త్రిఫల నీరు : అల్లం టీ,కూడా కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అల్లం టీ,కాలయాన్ని కాపాడడానికి ఇంకా జీర్ణక్రియను సక్రమంగా జరుగుటకు కావలసిన,యాంటీ ఆక్సిడెంట్లను ఇస్తుంది.అంతేకాదు, కాలేయ ఆరోగ్యానికి నిమ్మరసం కలిపిన నీరు,త్రిఫల పానీయం, వంటివి కూడా ఎంతో సహకరిస్తాయి. ఈ పానీయాలు రోజువారి జీవితంలో భాగంగా చేసుకుంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.కాలయానికి వచ్చే ఆరోగ్య ప్రమాదాలు నుంచి రక్షణ కలుగుతుంది. వీటిని, వినియోగించే ముందు వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు తీసుకుంటే మంచిది.
Rythu Bharosa : Telangana రాష్ట్రవ్యాప్తంగా రైతులు ‘రైతు భరోసా’ పథకం కింద ప్రభుత్వం అందించనున్న యాసంగి పెట్టుబడి సాయానికి…
Today Gold Price on January 29th 2026 : బంగారం మరియు వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.…
Brahmamudi Today Episode Jan 29 : బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahma Mudi). కావ్య…
Karthika Deepam 2 Today Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ 'కార్తీకదీపం: ఇది నవ వసంతం'…
Banana Peels: ప్రతిరోజూ వంట చేయడం అనేది ప్రతి ఇంట్లో సాధారణమే. అయితే రోజూ వాడే పాత్రలపై నూనె మొండి…
Miracle medicine : శీతాకాలం వచ్చిందంటేనే జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలు గుర్తుకు వస్తాయి. కానీ…
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 29 జనవరి 2026, గురువారం ఏ రాశి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 'ఆటవిక రాజ్యం'లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని…
This website uses cookies.