Categories: HealthNews

Banana Peel : అరటి తొక్కలతో కూడా దోమలను తరిమి కొట్టొచ్చనే సంగతి మీకు తెలుసా…!!

Banana Peel : సాయంత్రం అయ్యింది అంటే చాలు దోమలు బేడద ఎక్కువగా ఉంటుంది. ఈ దోమలు గుయ్యిమంటూ శబ్దం చేస్తూ రక్తాన్ని పిలుస్తూ ఉంటాయి. ఈ దోమలు కుట్టడం వలన డెంగ్యూ మరియు మలేరియా లాంటి అనారోగ్య సమస్యలు వెంటాడతాయి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ దోమలను తరిమి కొట్టడానికి రకరకాల మార్గాలను కూడా ఎంచుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే రసాయనాలు ఉన్న వాటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే వీటి వలన ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది అని అంటున్నారు నిపుణులు. అందుకే ఈ దోమలను సహజ పద్ధతులలోనే తరిమికొట్టాలి. మనం అరటి పండ్లు తిన్న వెంటనే తొక్కలను పారేస్తూ ఉంటాం. అయితే ఈ తొక్కలతోనే దోమలను తరిమి కొట్టొచ్చు అనే సంగతి మీకు తెలుసా. అయితే ఈ దోమలను తరిమి కొట్టడానికి అరటి తొక్కలను ఎలా వాడతారు అనేగా మీ సందేహం. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం…

దీని కోసం ప్రత్యేకంగా ఎం చేయాల్సిన అవసరం లేదు. సాయంత్రం కాగానే దోమలు ఎక్కువగా ఉండే గదిలో నాలుగు చివరలలో నాలుగు అరటి తొక్కలను పెట్టాలి. అయితే ఈ అరటి తొక్కల నుండి వెలువడే ఒక రకమైన వాసన దోమలను తరిమికొడుతుంది. ఈ వాసనతో దోమలు అనేవి దూరంగా పారిపోతాయి. అలాగే అరటి తొక్క పేస్ట్ కూడా బాగా సహాయపడుతుంది. దీనికోసం అరటి తొక్కలను మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని దోమలు ఎక్కువగా ఉండే మూలల్లో అప్లై చేసుకోవాలి. మీరు ఇలా చేయటం వలన కూడా దోమలు అనేవి త్వరగా పోతాయి.

Banana Peel : అరటి తొక్కలతో కూడా దోమలను తరిమి కొట్టొచ్చనే సంగతి మీకు తెలుసా…!!

ఇకపోతే అరటి తొక్కలను బాగా ఎండబెట్టి వాటిని కాల్చడం వలన కూడా దోమలు పోతాయి. ఈ అరటి తొక్కలను ఎండలో బాగా ఆరబెట్టాలి. దాని తర్వాత వాటిని ఒక గిన్నెలో వేసి కాల్చాలి. దీంతో ఇల్లంతా పొగ పట్టించాలి. దీని వలన సాయంత్రం పూట ఇంట్లోకి వచ్చే దోమలన్నీ కూడా పారిపోతాయి. కానీ ఈ పొగను నేరుగా పీల్చడం అంత మంచిది కాదు. కావున కొద్దిగా జాగ్రత్త పడడం మంచిది

Recent Posts

Honey Moon : వీడిన హనీమూన్‌ జంట మిస్సింగ్‌ కేసు మిస్టరీ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే..!

Honey Moon : మధ్యప్రదేశ్‌ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…

30 minutes ago

Mudragada Padmanabham : ముద్రగడ పద్మనాభం సంచలన లేఖ..!

Mudragada Padmanabham : సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం తన కుటుంబానికి సంబంధించిన అంశాలను బహిరంగంగా పంచుకున్నారు. తాజాగా విడుదల…

2 hours ago

Kommineni Srinivasa Rao Arrest : ఏపీలో సంచ‌ల‌నం.. కొమ్మినేని శ్రీనివాస‌రావు అరెస్ట్

Kommineni Srinivasa Rao Arrest : అమరావతి Amaravathi మహిళలను కించపరిచిన విష‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంది.…

3 hours ago

Summer Eye Care : ఎండాకాలంలో మీ కళ్ళు జర భద్రం… లేదంటే సమస్యలు తప్పవు… కళ్ళు పోతాయి సుమా…?

Summer Eye Care : ఎండాకాలం అయిపోతున్న ఎండలు తగ్గడం లేదు. అధిక వేడితో,ఉబ్బరింపుతో,ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి…

3 hours ago

Today Gold Rate : బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్‌… ఈరోజు బంగారం ధర ఎంత త‌గ్గిందో తెలుసా..?

Today Gold Rate : భారతీయులు India gold rate బంగారాన్ని Gold Price భద్రత, సంపదగా భావిస్తూ ఆభరణాల…

4 hours ago

Rose Apple : ఈ పండు క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలను తరిమి కొట్టగలదు… ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను….?

Rose Apple : ఆపిల్లో కూడా కొన్ని రకాల యాపిల్ లో ఉన్నాయి. అలాంటి రకములో ఒక రకమైన ఆపిల్…

5 hours ago

Ayurvedic Medicine : పిచ్చి మొక్క అని తీసి పడేయకండి… సర్వరోగ నివారిణి…?

Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…

5 hours ago

SSC Stenographer : 12వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో 261 ప్ర‌భుత్వ ఉద్యోగాలు..!

SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…

6 hours ago