Categories: ExclusiveHealthNews

Beard Grow Tips : 2సార్లు రాస్తే చాలు.. మీ గడ్డం గుబురుగా పెరుగుతుంది…!!

Beard Grow Tips : మగవారి అందాన్ని రెట్టింపు చేసేవి ఏవైనా ఉన్నాయంటే అదు గడ్డం మీసం మాత్రమే ఒకప్పుడు ఒక మనిషి చూడగానే నీట్ గా ఉన్నాడు. లేదంటే హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని చెప్పడానికి క్లీన్ గా షేర్ చేసుకునే వాళ్ళని తల నీటిగా ఉన్నాడు అని చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు నీటుగా షేర్ చేసుకునే రోజులు పోయాయి. హీరోలు కూడా ఫుల్ బి.ఎడ్ వుంచేసి మంచిగా మీసాలు తిప్పుతూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. కానీ చాలామందికి గడ్డం పూర్తిగా పెరగదు కొన్ని ప్రాంతాల్లో గడ్డం పెరిగితే మరికొన్ని ప్రాంతాల్లో ఫేస్ మీద గడ్డం పెరగదు. కొంత మందికైతే అసలు గడ్డం 25 ఏళ్ళు 26 ఏళ్ళు వచ్చినా కూడా మొలకెత్తుదు. కానీ అది ఎదుర్కొంటున్న వారు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఒకరకంగా చెప్పాలంటే మానసికంగా కృంగిపోతారు. మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. నలుగురు గేల్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క సాధారణంగా సేవింగ్ చేసుకునే టైం లో ముఖం పైనుంచి కిందకి కింద నుంచి పైకి లేజర్ తో షేర్ చేస్తారు.

Beard Grow tips in telugu in Video

అయితే దీనికి బదులుగా అడ్డంగా గుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి షేర్ చేసుకుంటే కూడా గడ్డం పెరుగుదలలో మార్పు కనిపిస్తుంది. ఆము దాన్ని వాడిన లేదంటే ఆముదం కలిపిన క్రీమ్స్ కానీ యూస్ చేసిన కూడా గడ్డం పెరుగుదలలో మార్పు వస్తుంది. ఆలివ్ ఆయిల్ కూడా ఘట్టాన్ని పెంచడం ఉపయోగపడుతుంది. వీటన్నిటికీ మించి సరైన ఆహారం జుట్టు పెరగడానికైనా గడ్డం పెరగడానికి తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. క్యాలీఫ్లవర్ గాని ఎక్కువగా ప్రోటీన్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే కొబ్బరినూనె ఫేషియల్ మసాజ్ చేయించుకోవడం, పొగ తాగటం మానేయటం, స్ట్రెస్ లేకుండా ఉండటం మంచిగా నిద్రపోవటం ఇవన్నీ కూడా మీకు గుబురు గడ్డం పెరగడానికి కారణాలు అవుతాయి. ఇక ఇవాళ ఒక రెమిడి మీ అందరితో షేర్ చేయబోతున్నాను. జాగ్రత్తగా పాటిస్తే తప్పకుండా గడ్డం పెరుగుదలలో మార్పుని మీరు చూడొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఏడు రోజుల్లోనే బీఎడ్ ఉన్నవాళ్లు అలాగే అక్కడక్కడ గడ్డం మలవకుండా బాధపడుతున్నార.

ఇలా మీ అందరూ కూడా ఏదంటే ఏడు రోజుల్లో మార్పు ని గమనించొచ్చు. ఒకటి టొమాటో రెండవది అలోవెరా జెల్ మూడోది ఆముదం ఇక నాలుగవ ముఖ్యమైనది కలోంజీ సీడ్స్ వీటిని నల్ల జీలకర్ర అని కూడా అంటారు సో ఈ నాలుగు పదార్థాలతో మనం రెమిడీ చేయబోతున్నాం. ఇందులో ముఖ్యంగా ఉంటే చాలా ఎక్కువ మోతాద ఒక టమాటా గుజ్జు ఒక హాఫ్ స్పూన్ కలబంద గుజ్జు, ఒక హాఫ్ స్పూన్ ఆముదం, ఒక హాఫ్ స్పూన్ కాలోజీ సీడ్స్ యొక్క పొడి వీటన్నింటిని మెత్తగా కలుపుకోవాలి. అలా కాసేపు కలుపుకున్న తర్వాత మీకు ఎక్కడైతే ప్యాచి వీడు ఉంటుందో లేకపోతే ఎక్కడైతే ఈ హెయిర్ గ్రోత్ లేదు అని మీరు ఫీల్ అవుతున్నారో అక్కడ దీన్ని రాసి మర్దన లాగా చేయాలి. ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు కింద నుంచి పైకి మర్దన లాగా చేసిన తర్వాత ఆ రాత్రంతాలో వదిలేయండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ రెమెడీని ఫాలో అయితే మీ గడ్డం పెరుగుదలలో మార్పు కనిపిస్తుంది.

Recent Posts

Palm Candy Benefits | తాటి బెల్లం ఆరోగ్యానికి మంచిదా…ఆయుర్వేదం చెబుతున్న అద్భుతాలు

Palm Candy Benefits | ప్రాచీన కాలం నుంచీ మన వంటగదిలో ఒక ముఖ్యమైన స్థానం పొందిన తాటి బెల్లం,…

28 minutes ago

Brinjal | ఆరోగ్యానికి వరంగా వంకాయ..గుండె, మధుమేహం, క్యాన్సర్ రోగులకి అనేక లాభాలు

Brinjal | వంకాయను సాధారణంగా మనం కూరగాయగా చూస్తాం. కానీ, ఈ సాధారణంగా కనిపించే కూరగాయకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు…

1 hour ago

Vastu Tips | వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు బొప్పాయి చెట్టు మంచిదా, కాదా.. పండితుల సూచన ఏంటి?

Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…

2 hours ago

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

17 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

18 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

18 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

20 hours ago

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

21 hours ago