beauty care tips of everyday showering tips for moisturised glamers skin
Beauty Tips : ఆడవారైన మగవారైన అందం విషయంలో భాదపడుతుంటారు . అందగా లేనివారు అందంగా ఉన్నవారిని చూసి జలసిగా ఫీల్అవుతారు . మేము అలా ఉంటే ఏంత బాగుంటది అని . కాని అంత అందాగా లేక పోయిన ఉన్న అందానైనా జాగ్రత్తగా కాపాడుకోవాలి . ఎందుటవారికి ఉన్నది ఏప్పుడు కూడా మనకు రాదు . మనకు దేవుడు ఇచ్చిన రూపమే ఉంటుంది. ఈ అందమును పేంచుకోనుటకు బ్యూటిఫార్లర్స్ చూట్టూ డబ్బులను ఖర్చు చేస్తూ తిరుగుతారు . అందగా లేనివారు అందంగా మారడానికి బ్యూటి ఫార్లర్స్కి వేళితే .అందగా ఉన్నవారు మరింత అందగా మూరాలని వేళుతుంటారు . ఏదైమైనా అందాంగా ఉండాలని అందరుకోరుకుంటారు . అయితే ఈ అందమనేది యవ్వనంలో ఉన్నంత అందం వృధాప్యంలోకి అడుగు పెడుతున్నపుడు ఒకేలా ఉండదు . వ్యవనం అనేది శాశ్వితం కాదు. కాని అందంను కాపాడుకోగలము. ఎలా అంటే మనం ఒత్తిడి తగ్గించుకోనుట వలన త్వరగా వీధాప్య చాయలు త్వరగా రాకుండా ఉండేందుకు ఆస్కారం ఉంది.
అలాగే మనం రోజు ఫోల్యుషన్ లో తిరుగుతాము దాని వలన మన చర్మంపై ఆ డస్ట్ పడి స్కిన్ ప్రాబులమ్స్ చ్చే అవకాశం కూడా ఉంది. ఎండలో ఎక్కువగా తిరిగినప్పుడు సన్ లైట్ కిరణాలు వలన మన చర్మం పాడయే ప్రమాదం ఉంది. అయితే మనం బయటకి వేళ్ళి వచ్చినప్పుడు సబ్బుతో మొఖాన్ని కడిగేసుకోవాలి .లేదా చక్కగా స్తాన్నం మన్నా చేయాలి . అప్పుడు మన చర్మం పై ఉన్న దుమ్ము ,దూళి పోతుంది. అలాగే స్తాన్నం చేసిన తరువాత వివిద రకాల ఉత్తపత్తులను వినియోగిస్తారు.చర్మ సంరక్షనకై మరియు సౌందర్యము కోరకై మూర్చరైజర్స్ ను వాడుతారు. అయినా కాని పలితం ఉండదు.చర్మం నిర్జీవంగా ,కాంతి వీహినంగా మారుతుంది.ముఖంలో నిగారింపు పోతుంది. కోంతమందికి స్తాన్నం తరువా చర్మం పోడిబారిపోతుంది.చర్మం పూర్తిగా దెబ్బతింటుంది. ఇప్పుడు మేము చేప్పే చిట్కాను పాలో అవ్వండి . మంచి ముఖ వచ్చసు గల ముఖము మరియు నిత్య యవ్వనంగా కానిపించుటకు ఈ చిట్కాలను ట్రైచేయండి. మీరు స్తాన్నం చేసిన తరువాత మీ చర్మం చాలా పోడిబారి పోతుంది. దిని వలన మీ ముఖము లో తెజస్సు ను కోల్పోతుంది. ఫలితంగా మీరు అందవిహినంగా కనిపిస్తారు.ఇలా కాకుండా మీ ముఖము వచ్చస్సు తేజోవంతంగా మేరిసి పోవాలంటే మార్చురైజరస్ ను స్తాన్నం తర్వాత ప్రతి రోజు రాయడం అలవాటు చేసుకోవాలి.
beauty care tips of everyday showering tips for moisturised glamers skin
తరువాత మీ ముకంలో మార్ప రవడాన్ని మీరు గమనించవచ్చు.మీచర్మంనుసంభందించిన మార్చురైజరస్ ను మాత్రమే ఎంచుకోవాలి . ఏవి పడితే అవి వాడకూడదు . స్కీన్ కి కరెక్టక్ గా పడేది ట్రైచేయాలి . ఈ మార్చురైజరస్ ను స్కీన్ డాక్టర్సను సంప్రదించి వాడగలరు.అలాగే రోజువాటర్ కూడా చర్మంనకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.ఈ రోజ్ వాటర్ చర్మంలోని ట్యాన్ ను, వ్యర్ధాలను తోలగించుటలో భాగా పనిచేస్తుంది. దినిని స్తాన్నం తరువాత ప్రతిరోజు వరిరంనకు పట్టించడం వలన మీ చర్మం కాంతివంతంగా మారుతుంది . ముఖంలో జీవం కనబడుతుంది. అలాగే బియ్యం కడిగిన నీళ్ళు ,టోనర్ కూడా చర్మంనకు పట్టించవచ్చు.అలాగే మీరు బయటకి వేళ్ళి వచ్చినప్పుడు మీ చర్మం పై సన్ హెపేక్ట్ పడటంవలన నల్లగా ,జీడ్డు చర్మం ఏర్పడుతుంది . ఎండనుండి మీ చర్మంను కాపోవడానికి సన్ స్కీన్ లోసన్ ను వాడాలి.స్తాన్నం తరువా మెడ, గోంతు, చేతులకు సన్ స్కీన్ లోషన్ రాయాలి .ఇలా క్రమం తప్పకూండా చేస్తే మీ చర్మం పై నిగారింపు వస్తుంది. తద్వారా మీ ముఖములో వృధాప్య చాయలు కనపడవు.అలాగే అలోవిరా జెల్ తో ఫేష్ వాష్ చేస్తే కూడా మీ చర్మం ప్రకాషిస్తుంది.
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
This website uses cookies.