Beauty Tips of Dry Amla
Beauty Tips : వైరస్ క్రీములు, బ్లాక్ ఫంగస్ క్రిములు దాడి మనమీద చేయటం ద్వారా మనకు ఆరోగ్యం పట్ల రక్షణ వ్యవస్థ పట్ల చాలా శ్రద్ధ పెరిగింది కదా.. ఈరోజుల్లో అందరికీ రక్షణ వ్యవస్థ గురించి కాస్త ఎక్కువ ఆలోచన పెరిగింది. కాబట్టి అలాంటి రక్షణ వ్యవస్థకు సంబంధించిన పోషకాలు మన శరీరంలో రక్షక దళాలకి ఆయుధాలు లాగా పనికొస్తాయిఅన్నమాట.. అన్ని పోషకాలు కంటే నెంబర్ వన్ గా ఉపయోగపడే పవర్ ఫుల్ ఆయుధం. అన్నిటికంటే ఎక్కువగా బాడీ ఉపయోగించుకుని మరి పోషకం రక్షణ వ్యవస్థ బాగా పనిచేయటానికి వాటికి ఉపయోగపడేది విటమిన్ సి. ఇది వేడి చేస్తే నశిస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కానీ వేడి చేసిన వాటిలో పూర్తిగా నశిస్తుంది. అలాంటి విటమిన్ సి బాగా ఎక్కువ ఉన్న నెంబర్ వన్ ఆహారము పెద్ద ఉసిరికాయలు.
కార్తీకమాసంలో మనందరం ఉసిరి చెట్టు చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి దానికి పసుపు బొట్లు పెట్టి ఏదో చేస్తుంటాం కదా.. మరి ఎందుకు ఉసిరి చెట్టుకు పూజలు చేసే సంస్కృతి ప్రదర్శనలు ఎందుకు చెప్పారో తెలుసా.. మరి ఆ ఉసిరికాయలో ఉన్న అద్భుతమైన ఔషధ గుణాలు అసలు ఎన్ని చెప్పడానికి వీల్లేదు.. అందుచేతనే ఆ ఉసిరికాయలు మన మనిషి జీవితానికి ఇంత లాభానందిస్తున్నది.. ఆ ఉసిరికాయలు అందించే ఉసిరి చెట్టుకి మనం ఏమి ఇచ్చా రుణం తీర్చుకోగలుగుతానికి కార్తీక మాసంలో దానికి ఒక నమస్కారం పెట్టే సంస్కృతి అందించారు. ఎప్పుడన్నా కావాలంటే ఉసిరికాయ ముక్కలును మార్కెట్లో అమ్ముతుంటారు. ఉప్పు లేకుండా ఎండ పెడుతుంటారు. సహజంగా వాటిని అలా ఎండపెట్టిన ఉసిరికాయ ముక్కలు తెచ్చుకుని ముక్కల్ని కాస్త నోట్లో వేసుకుని వక్కపొడి లాగా భోజనానంతరం మూడు పూటలాముక్కలు చప్పరిస్తూ ఉండండి.
Beauty Tips of Dry Amla
ఆ ఉసిరికాయ ముక్కలు ఎండిన విటమిన్ సి నశించదు.. ఈ ఎండపెట్టిన ఉసిరికాయ ముక్కలు తెచ్చుకుని దాన్ని పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్ ఒక సీసాలో ఉంచుకుని దాన్ని రోజు రెండు స్పూన్ల తీసుకొని ఒక చిన్న ప్లేట్ లో వేసేసి అందులో మూడు నాలుగు స్పూన్లు తేనె వేసేసేయండి. ఉసిరిపొడి కాంబినేషన్ అట్ల నాకండి. పది నిమిషాలు సేపట్లో నాకుతుంటే చాలా టేస్టీగా కాంబినేషన్ బాగుంటుంది. తేనె పవర్ ఫుల్ ఆంటీ బ్యాక్టీరియా ఆంటీ వైరల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది అన్నమాట. కాబట్టి అలాంటి ఉసిరికాయని పొడి రూపంలో కూడా ఇట్లా వాడండి. ఉసిరికాయ మంచిదని ఆవకాయలు మాత్రం మంచిది కాదు.. ఈ పెద్ద ఉసురికాయలుతో రోటి పచ్చళ్ళు ఇతర వాటిలన్నిటిలో వాడుకోండి. చాలా ఫ్రెష్ గా మనకు ఆయుధం మీరు అందించినట్లు అవుతుంది..
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
This website uses cookies.