
Benefits of Boiling with this Fish Oil
Fish Oil : పలు రకాల గింజలు మొక్కలు, చెట్ల నుంచి తీసే నూనెలను మనం ఎక్కువగా పలు అవసరాల కోసం వాడుతుంటాం. కొన్ని నూనెలను వంటల్లో వాడితే కొన్నింటిని ఔషధాల్లో మరికొన్నింటిని చర్మ సంరక్షణకు ఇంకా కొన్ని నూనెలను పలు ఇతర అవసరాలకు కూడా మనం వాడుతున్నాం. అయితే మీకు తెలుసా.. చేపల కాలేయం నుంచి కూడా నూనె తీస్తారు. ముఖ్యంగా చేపల కాలేయం నుంచి తీసే నూనెలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ఈ క్రమంలోనే చేప నూనెతో తయారుచేసిన క్యాప్సిల్స్ కూడా మనకు లభిస్తున్నాయి. అయితే ఈ క్యాప్సిల్స్ లేదా ఈ రెండింటిలో దేన్ని తీసుకున్న మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి.
ప్రోటీన్లు ఉంటాయి. ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్లు ఇందులో పుష్కలంగా దొరుకుతాయి. దీంతో ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా ఉండేలా చేస్తాయి. ఎముకలకు బలం మరింత చేపడుతుంది.పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో చేపనూనె సమర్థవంతంగా పనిచేస్తుంది. ఫ్యాట్ ని కరిగించే కణాలు ఇందులో ఉన్నాయి. దీంతో బరువు తేలిగ్గా వేగంగా తగ్గుతారు. శరీరంలో కొవ్వు చేరకుండా చూసుకోవచ్చు. నాడీ వ్యవస్థకు మేలు చేకూరుస్తుంది. సోరియాసిస్ ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మానికి మంచి చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
Fish Oil : ఈ ఫిష్ ఆయిల్ తో దిమ్మతిరిగే ప్రయోజనాలు…!
క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు చేపనూనెలో ఉంటాయి. కండరాల బలహీనతను అధిక రక్తపోటును తగ్గిస్తుంది. లభిస్తుంది. సోరియాసిస్ తో బాధపడుతున్న వారికి చేప నూనె ఎంతో మేలు చేస్తుంది. మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా చేప నూనె ను తీసుకుంటే వారి రక్తంలోనే గ్లూకోస్ స్థాయిలో నియంత్రణలో ఉంటాయి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.