Shell : శంఖాన్ని ఊదడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...!
Shell : శంఖాన్ని ఎక్కువగా పూజ టైమ్ లో ఊదుతూ ఉంటారు. అయితే హిందువుల ప్రతి పూజ కార్యక్రమంలో ఈ శంఖాన్ని ఊదుతారు. ఈ శంఖానికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది. దీనిని ఊదడం అనేది మతప రమైనది మాత్రమే కాక దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత కూడా ఉన్నది. ఈ శంఖాన్ని ఊదడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది దూరం అవుతుంది అని అంటున్నారు. ఇవి మాత్రమే కాక శంఖంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అవి ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
మీకు గనక కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు కనుక ఉన్నట్లయితే ఈ శంఖంలోని నీటిని తీసుకొని కళ్ల ను క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన తొందరగా రిలీఫ్ దొరుకుతుంది. దీనితో పాటుగా దృష్టి సమస్యలు కూడా దూరం అవుతాయి. అయితే రాత్రంతా శంఖంలో ఉంచిన నీటితో ఇంకొన్ని మామూలు నీటిని కలుపుకొని కళ్ళలో కడుక్కోండి. ఇలా చేయటం వలన కంటి సమస్యలు అనేవి తొందరగా తగ్గుతాయి…
ఈ శంఖంలో కాల్షియం, పాస్పరస్,సల్ఫర్ లాంటి మూలకాలు ఉన్నాయి. ఈ శంఖం నీటిని తీసుకోవటం వలన ఎముకలు అనేవి చాలా దృఢంగా తయారవుతాయి. ఇది దంతాలకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది మాత్రమే కాక శరీరంలో ఎన్నో భాగాలకు కూడా ఎంతో మేలు చేస్తుంది…
శంకన్ని ఊదడం వలన చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయి. అంతేకాక శంఖాన్ని నీటితో నింపి ఉదయాన్నే ఈ నీటితో స్కిన్ కి మసాజ్ చేస్తే అలర్జీ,దురద,తెల్ల మచ్చలు కూడా దూరం అవుతాయి…
ఇమ్యూనిటీ : శంఖా న్ని ఊదటం వలన ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. దీనిని ఊదడం వలన మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది. అలాగే బిపి, షుగర్, జర్ణక్రియ, చెవుల సమస్యలు కూడా దూరం అవుతాయి. ఈ శంఖం లోని నీరు తాగితే ఎన్నో సమస్యలు కూడా దూరం అవుతాయి.
Shell : శంఖాన్ని ఊదడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…!
గుండె ఆరోగ్యం : శంఖాన్ని ఊదడం వలన ఊపిరితిత్తుల నుండి కలుషిత గాలి అనేది బయటికి పోయి,శరీరానికి ఎంతో శక్తిని ఇస్తుంది. అలాగే వ్యాధి క్రిమూలు కూడా నయమవుతాయి. అయితే ఈ శంఖాన్ని ప్రతిరోజు ఊదడం వలన గుండెపోటు లాంటి సమస్యలు వచ్చే ప్రభావం తగ్గుతుంది అని అంటున్నారు..
ఎలా ఊదాలి : ముందు శంఖాన్ని గట్టిగా పట్టుకోవాలి. తరువాత నోటిని ఒక పక్కకు తీసుకురావాలి. ముందు ఊపిరితిత్తుల నిండుగా గాలిని నిప్పుకొని, ముక్కుతో డీప్ బ్రీత్ తీసుకోవాలి. దాని తర్వాత శంఖాన్ని పెదవులపై పెట్టి ఊదలి. అయితే బుగ్గలను గాలితో నింపకూడదు. తర్వాత గాలి నెమ్మదిగా ఊపిరితిత్తుల నుండి పెదవుల ద్వారా బయటికి రావాలి. అయితే దీని సౌండ్ ఒకే విధంగా రావాలి అంటే. ప్రతిరోజు కూడా గాలిని ఒకే విధంగా బయటకు పంపించాలి…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
This website uses cookies.