Shell : శంఖాన్ని ఊదడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Shell : శంఖాన్ని ఊదడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…!

Shell : శంఖాన్ని ఎక్కువగా పూజ టైమ్ లో ఊదుతూ ఉంటారు. అయితే హిందువుల ప్రతి పూజ కార్యక్రమంలో ఈ శంఖాన్ని ఊదుతారు. ఈ శంఖానికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది. దీనిని ఊదడం అనేది మతప రమైనది మాత్రమే కాక దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత కూడా ఉన్నది. ఈ శంఖాన్ని ఊదడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది దూరం అవుతుంది అని అంటున్నారు. ఇవి మాత్రమే కాక శంఖంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అని […]

 Authored By ramu | The Telugu News | Updated on :7 July 2024,10:00 am

Shell : శంఖాన్ని ఎక్కువగా పూజ టైమ్ లో ఊదుతూ ఉంటారు. అయితే హిందువుల ప్రతి పూజ కార్యక్రమంలో ఈ శంఖాన్ని ఊదుతారు. ఈ శంఖానికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది. దీనిని ఊదడం అనేది మతప రమైనది మాత్రమే కాక దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత కూడా ఉన్నది. ఈ శంఖాన్ని ఊదడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది దూరం అవుతుంది అని అంటున్నారు. ఇవి మాత్రమే కాక శంఖంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అవి ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Shell కంటి ఇన్ఫెక్షన్లు

మీకు గనక కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు కనుక ఉన్నట్లయితే ఈ శంఖంలోని నీటిని తీసుకొని కళ్ల ను క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన తొందరగా రిలీఫ్ దొరుకుతుంది. దీనితో పాటుగా దృష్టి సమస్యలు కూడా దూరం అవుతాయి. అయితే రాత్రంతా శంఖంలో ఉంచిన నీటితో ఇంకొన్ని మామూలు నీటిని కలుపుకొని కళ్ళలో కడుక్కోండి. ఇలా చేయటం వలన కంటి సమస్యలు అనేవి తొందరగా తగ్గుతాయి…

Shell : ఎముకల్లో బలం

ఈ శంఖంలో కాల్షియం, పాస్పరస్,సల్ఫర్ లాంటి మూలకాలు ఉన్నాయి. ఈ శంఖం నీటిని తీసుకోవటం వలన ఎముకలు అనేవి చాలా దృఢంగా తయారవుతాయి. ఇది దంతాలకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది మాత్రమే కాక శరీరంలో ఎన్నో భాగాలకు కూడా ఎంతో మేలు చేస్తుంది…

Shell : చర్మ సమస్యలు

శంకన్ని ఊదడం వలన చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయి. అంతేకాక శంఖాన్ని నీటితో నింపి ఉదయాన్నే ఈ నీటితో స్కిన్ కి మసాజ్ చేస్తే అలర్జీ,దురద,తెల్ల మచ్చలు కూడా దూరం అవుతాయి…

ఇమ్యూనిటీ : శంఖా న్ని ఊదటం వలన ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. దీనిని ఊదడం వలన మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది. అలాగే బిపి, షుగర్, జర్ణక్రియ, చెవుల సమస్యలు కూడా దూరం అవుతాయి. ఈ శంఖం లోని నీరు తాగితే ఎన్నో సమస్యలు కూడా దూరం అవుతాయి.

Shell శంఖాన్ని ఊదడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Shell : శంఖాన్ని ఊదడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు…!

గుండె ఆరోగ్యం : శంఖాన్ని ఊదడం వలన ఊపిరితిత్తుల నుండి కలుషిత గాలి అనేది బయటికి పోయి,శరీరానికి ఎంతో శక్తిని ఇస్తుంది. అలాగే వ్యాధి క్రిమూలు కూడా నయమవుతాయి. అయితే ఈ శంఖాన్ని ప్రతిరోజు ఊదడం వలన గుండెపోటు లాంటి సమస్యలు వచ్చే ప్రభావం తగ్గుతుంది అని అంటున్నారు..

ఎలా ఊదాలి : ముందు శంఖాన్ని గట్టిగా పట్టుకోవాలి. తరువాత నోటిని ఒక పక్కకు తీసుకురావాలి. ముందు ఊపిరితిత్తుల నిండుగా గాలిని నిప్పుకొని, ముక్కుతో డీప్ బ్రీత్ తీసుకోవాలి. దాని తర్వాత శంఖాన్ని పెదవులపై పెట్టి ఊదలి. అయితే బుగ్గలను గాలితో నింపకూడదు. తర్వాత గాలి నెమ్మదిగా ఊపిరితిత్తుల నుండి పెదవుల ద్వారా బయటికి రావాలి. అయితే దీని సౌండ్ ఒకే విధంగా రావాలి అంటే. ప్రతిరోజు కూడా గాలిని ఒకే విధంగా బయటకు పంపించాలి…

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది