Weight Loss : ఏడ్చిన కూడా బరువు తగ్గుతారు తెలుసా...!
Weight Loss : ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టైమ్ లో ఏడుస్తారు. కానీ ఏడ్వాటం వలన కూడా ఉపయోగాలు ఉన్నాయి అంటే నమ్ముతారా. నిజమే.ఏడిస్తే బాధ ఉందిలే అని అనుకుంటారు. అయితే ఏడవటం వల్ల శరీరానికి కూడా ఎంతో మంచి జరుగుతుంది. అలాగే ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఏడ్వాటం వలన బరువు తగ్గుతారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనిలో నిజం ఎంత అంటే.ఏడ్వాటం వలన శరీరంలోని కెలరీలు అనేవి బర్న్ అవుతాయి. ప్రతి రోజు కొద్దిసేపు ఏడ్చినట్లయితే బరువు తగ్గుతారట. ఎంతసేపు ఏడిస్తే ఎన్ని కేలరీలు బర్న్ అవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
సాధారణంగా శరీరంలోని కెలరీలు బర్న్ అవ్వాలి అంటే. కొంత సమయం స్విమ్మింగ్ చేస్తే బెటర్ అని అంటున్నారు. దీనితో పాటుగా నవ్వినా కూడా కెలరీలు బర్న్ అవుతాయట. అలాగే ఏడ్చినప్పుడు దాదాపుగా మొత్తంలో కెలరీలు అనేవి కరిగిపోతాయి. అయితే ఒక్క నిమిషం పాటు నవ్వితే దాదాపు 1.3 కెలరీలు అనేవి ఖర్చు అవుతాయి. అలాగే ఏడ్చినప్పుడు కూడా అంతే. మీరు పది నిమిషాలు పాటు ఏడ్చినట్లయితే 10 నుండి 13 కెలరీలు అనేవి ఖర్చు అవుతాయి. దాని కోసం ఏడవలసిన అవసరం ఏమీ లేదు. కానీ భావోద్వేగ ప్రభావం కారణం వలన ఏడుపుని కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదు…
కేలరీలు బర్న్ చేసేందుకు : క్యాలరీలు బర్న్ చేయటానికి వర్కౌట్ కాకుండా కొన్ని అలవాట్ల కారణం వలన కూడా కెలరీలు బర్న్ చేయడంలో ఎంతో సహాయ పడతాయి. అవి. ఆటలు ఆడటం. పుష్కలంగా నీరు త్రాగటం. తగినంత నిద్రపోవటం. ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవటం. చక్కెర, కొవ్వు పదార్థాలు తగ్గించటం…
ఏడిస్తే లాభాలు :- ఏడ్చిన తర్వాత మనస్సు కాస్త మెరుగ్గా ఉంటుంది. మీరు పడుకున్నప్పుడు వెంటనే నిద్ర పోతారు. మీ శరీరంలో కొన్ని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో కూడా పోరాడుతారు. మీ కంటి చూపు కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఒత్తిడి స్థాయి కూడా తగ్గుతుంది. దీనివలన మీ శరీరం విముక్తి పొందుతుంది. మీ శరీరం మరింత శక్తివంతంగా కూడా మారుతుంది. అలాగే ప్రశాంతంగా కూడా ఉంటుంది.
Weight Loss : ఏడ్చిన కూడా బరువు తగ్గుతారు తెలుసా…!
ఏడిస్తే చర్మానికి కలిగే లాభాలు : ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టైమ్ లో ఏడుస్తూ ఉంటారు. ఏడవటం శరీరానికి మరియు మనస్సు కు కూడా ఎంతో మేలు చేస్తుంది. కానీ చర్మానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. మరీ ఎక్కువసేపు ఏడిస్తే చర్మం అనేది పాడవుతుంది. దీంతో చికాకు తగ్గుతుంది. కళ్ళు ఎర్రబడతాయి. ఏడ్చిన తర్వాత ముఖాన్ని పదేపదే క్లాత్, డిష్యులతో తుడుచుకోకూడదు. దీని వలన చర్మానికి ఎంతో నష్టం జరుగుతుంది. అలాగే చల్లని నీటితో కూడా ముఖాన్ని కడగటం మంచిది కాదు…
Janhvi Kapoor : జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు ముంబైలో జన్మించింది. తల్లి…
Anasuya : తాజా ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ, తన కుటుంబ జీవితంలోని వాస్తవాలను, ప్రత్యేకంగా తన భర్తతో ఉన్న బంధాన్ని…
Hero Bike : భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్‌లో అధిక మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన hero glamour…
Nitya Menon : vijay sethupathi భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న అతికొద్దిమంది అద్భుతమైన నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు…
Google Pay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ పేమెంట్ యాప్స్ భారతదేశంలోని డిజిటల్ లావాదేవీల్లో…
Kingdom Movie : vijay devarakonda, విజయ్ దేవరకొండ Kingdom Movie Review అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం…
Wife Husband : జగిత్యాల పట్టణంలోని భీష్మనగర్‌కు చెందిన బింగి రాజశేఖర్ తన భార్యను వదిలేసి ట్రాన్స్‌జెండర్ వ్యక్తితో సంబంధం…
Anshu Reddy : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌లో Illu Illalu Pillalu Serial Narmada నర్మద పాత్రతో అలరిస్తున్న…
This website uses cookies.