Coconut Oil : ప్రస్తుతం మనం తీసుకునే చెడు ఆహారపు అలవాట్ల వలన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఈ సమస్యలలో ఒకటి అధిక బరువు. బరువు తగ్గేందుకు గోరువెచ్చని నీటిలో నిమ్మ, తేనె, దాల్చిన చెక్క కలిపి తాగటం గురించి మీరు వినే ఉంటారు. కానీ బరువు తగ్గేందుకు వేడి నీటిలో కొబ్బరి నూనె కలిపి తాగటం ఎప్పుడైనా విన్నారా. కొబ్బరి నూనెను ఆయుర్వేదంలో గోరువెచ్చ నీటిలో కొబ్బరినూనె కలుపుకొని తాగాలని సూచిస్తున్నారు. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నది. గోరువెచ్చని నీటిలో కొబ్బరి నూనెను కలుపుకొని తాగటం వలన శరీర బరువు తగ్గుతారు అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో ఉంటూ ఈజీగా బరువు తగ్గాలి అని అనుకునేవారు గోరువెచ్చని నీటిలో కొబ్బరి నూనెను కలుపుకొని తాగాలి అని చెబుతున్నారు. ఇది ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నది. కొబ్బరి నూనెను గోరువెచ్చని నీటిలో కలుపుకొని ప్రతిరోజు తీసుకున్నట్లయితే మీ శరీర బరువును తగ్గించుకోవచ్చు…
అవును. ఇది నిజం. మీరు కొబ్బరి నూనెను ప్రతిరోజు ఉపయోగించినట్లయితే ఒక నెలలోనే బరువు తగ్గటం మీరు గమనించవచ్చు. దీనికోసం మీరు గోరువెచ్చని నీటిలో కొబ్బరి నూనె కలుపుకొని తాగాలి. ఇలా చేయడం వలన జర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది. కొబ్బరి నూనె అనేది ఒక బేధుమందు ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఎంతగానో మెరుగుపరుస్తుంది. ఆహారం మరింత, తొందరగా, సులభంగా శరీరంలోకి వెళ్ళటానికి ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకాన్ని కూడా దరి చేరకుండా చూస్తుంది. కొబ్బరి నూనెలో కొవ్వు ఆమ్లాలు అనేవి చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. ప్రతిరోజు రెండు నుండి మూడు చెంచాల చొప్పున కొబ్బరి నూనె తీసుకోవడం వలన ఆకలి ని తగ్గించడంలో కూడా ఎంతో సహాయం చేస్తుంది. అంతేకాక గ్యాస్ట్రిక్ సమస్యలు మలబద్ధకం, అపానవాయువు లాంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి మహిళలకు ఈ కొబ్బరి నూనె అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి శరీరంలో ఉన్నటువంటి ట్యాక్సిన్స్ ను తొలగిస్తుంది. శరీరాన్ని డిటెక్సి ఫై చేయగలదు.
కొబ్బరి నూనెలోని యాసిడ్ ఆహారం లో అధిక కొవ్వు ను నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది శరీరంలో కొవ్వును పేరుకుపోకుండా చేస్తుంది. దీనిలో ఉన్నటువంటి పోషకాలు కాలేయానికి చేరి అధిక కొవ్వు ను తగ్గిస్తాయి. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఒక టీ స్పూన్ పచ్చి కొబ్బరి నూనె తాగటం వలన జర్ణక్రియ అనేది వేగవంతం చేయగలదు. ఇది శరీరంలో ఉన్నటువంటి కొవ్వు ను తొందరగా తగ్గిస్తుంది. దీనిని ప్రతినిత్యం ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే నెల రోజులలోనే బరువు తగ్గొచ్చు. అయితే కొబ్బరి నూనెను అధికంగా కూడా తీసుకోకూడదు. ఇలా గనక చేసినట్లయితే తిమ్మిరి విరోచనాలకు కూడా దారితీస్తుంది…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.