Modi : మోడీ ప్రభుత్వం ఎన్నికల ఫలితాల తరువాత పెద్ద శుభవార్త చెప్పింది. రిపోర్ట్స్ ప్రకారం చూస్తే, అవుననే సమాధానం వస్తున్నది. ఉద్యోగులకు జీతాలు అనేవి కరణీయంగా పెరగవచ్చు. ఉద్యోగులకు ఇది ఒక పెద్ద శుభవార్త అనే చెప్పొచ్చు. ఇకపై బంపర్ బోనాంజ కాబోతుంది. భారీ వేతనం పెంపుతో వచ్చే నెల నుండి జీతాలలో పెంపు ఖాతాలలో జమ అవుతుందా. బయటకు వస్తున్నటువంటి నివేదికల ప్రకారం చూస్తే,అవును అనే సమాధానం వస్తుంది. జీతాలు అనేవి ఎంతవరకు పెంచవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
ప్రభుత్వ ఉద్యోగుల షార్ట్ ఫాల్ అలవెన్స్ ను కేంద్ర ప్రభుత్వం తీర్చే అవకాశాలు ఉన్నాయి. ఇది జూలై నుండి జరగవచ్చు అని నివేదికలు తెలిపాయి. చివరిగా పెంచినటువంటి DA జులై నుండి అమలు లోకి వస్తున్నట్లుగా తెలిపింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్ మరియు పెన్షనర్లకు డియర్ నెస్ రిలీఫ్ అనేది వస్తుంది. ద్రవ్యోల్బణ ప్రభావం వలన రోజు వారి ఖర్చులు కూడా పెరగటం వలన ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పై ప్రభావం పడకుండా ఉండటానికి ప్రభుత్వం DA మరియు DR లను పెంచుతూనే ఉన్నది. కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 50 లక్షల మందికి DA అనేది ఇస్తూ ఉన్నది. అంతే 67 లక్షల మందికి పైగా పెన్షనర్ల ఉన్నారు. DA పెంపు అనేది ప్రతి ఒక్కరికి కూడా మేలు చేస్తుంది. మూలవేత్తంతో పాటుగా DA పెంపు తో ఉద్యోగుల జీతాలు కూడా పెరుగుతాయి…
మోడీ ప్రభుత్వం ఈ సంవత్సరం మార్చిలో DA ను నాలుగు శాతం వరకు పెంచింది. ఈరోజుకి 50 శాతం వరకు పెరగనున్నది. దీనికి కారణం బేసిక్ వేతనంతో పాటుగా DA పెంపును కూడా కలుపుతారు అని భావిస్తున్నారు. 2004లో కూడా ఇదే జరిగింది. తర్వాత DA అనేది 50% వరకు దాటిన తర్వాత దానిని బేసిక్ ఫెలో విలీనం చేయబడింది. కానీ అప్పుడు అలా జరగలేదు. 6వ వేతన సంఘం కానీ, 7వ వేతనం సంఘం కానీ అలాంటి సిఫారిస్ లు ఏమీ చేయలేదు. కానీ 2004 నిర్ణయాన్ని పెరుగులోనికి తీసుకున్నట్లయితే ప్రభుత్వ బేసిక్ పేలో చేర్చవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. DA 50 శాతానికి చేరిన తరువాత ఇంటి అద్దె అలవెన్స్,చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్, చైల్డ్ కేర్ కోసం స్పెషల్ అలవెన్స్,హాస్టల్ సబ్సిడీ, గ్రాట్యూటీ సీలింగ్ వీటన్నిటిని ఆటోమేటిక్ గా రివెంజ్ చేస్తారు.
నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే,కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విలీనాన్ని ప్రకటించవచ్చు. లెవెల్ 1 క్యాటగిరిలో ఉన్న ఉద్యోగులను పరిశీలించినట్లయితే వారి గ్రేడ్ పే 1800 నుండి 2800. 7వ పే మ్యాట్రిక్స్ ప్రకారం చూస్తే, వారి మూల వేతనం రూ.18,000 అలాగే గరిష్టంగా రూ. 29,200 వరకు ఉంటుంది. అలాగే DA 50% అనగా లెవెల్ 1 సిబ్బందికి రూ. 9000. అప్పుడు వారి కనీసం మూలవేతనం చూస్తే రూ. 27000 వరకు ఉంటుంది. అనగా రూ. 9000 వరకు పెరిగింది. అప్పుడు DA అనేది సూన్న నుండి మొదలవుతుంది…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
Mohini Dey : స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ar rahman భార్య సైరా బాను Saira Banu…
CBSE Board Exam 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నవంబర్ 20, 2024 బుధవారం…
This website uses cookies.