Pomegranate Flowers : దానిమ్మ ఆకులు, పూలు, పండ్లు,గింజలు, బెరడు అన్నీ కూడా ఔషధంలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా దానిమ్మ పూలు చేసే మేలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. అయితే ఈ దానిమ్మ పువ్వుతో మీరు చూర్ణం తయారు చేసుకొని అరటి స్పూన్ చొప్పున తేనెలో కలుపుకొని ఉదయం మరియు సాయంత్రం వేళలో తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. అంతేకాక దానిమ్మ పువ్వును మెత్తగా చేసుకొని అలర్జీలు మరియు కీటకాలు కుట్టిన ప్రాంతంలో రాసుకున్నట్లయితే పొక్కులు అనేవి మానిపోతాయి. అయితే ఈ దానిమ్మ పువ్వును నీడలో ఆరబెట్టుకొని దీనిలో కొద్దిగా తేనెను కలుపుకొని తీసుకుంటే శరీరం అనేది ఎంతో దృఢంగా మారుతుంది. అలాగే ఋతువీరతి టైంలో మహిళలు మానసికంగా భావోద్వేగానికి గురై కాళ్లు మరియు చేతులు, కీళ్ల నొప్పులకు ఎక్కువగా గురవుతూ ఉంటారు. ఇలాంటి టైమ్ లో దానిమ్మ పువ్వు తో కషాయాన్ని తయారు చేసుకొని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది…
ఈ దానిమ్మ పువ్వు కషాయాన్ని తీసుకుంటే మహిళల్లో వచ్చే పలు రకాల రుగ్మతలను కూడా తగ్గించుకోవచ్చు. అలాగే ఈ దానిమ్మ పువ్వు ను చూర్ణం చేసుకొని దాని నుండి రసాన్ని తీసి ఒక స్పూన్ ఔన్సు రసాన్ని కూడా తీసుకోవాలి. ఇలా మీరు నిత్యం కచ్చితంగా వాడుతూ ఉంటే కొన్ని రోజుల్లోనే ఆడవారిలో వచ్చే సమస్యలను నయం చేయవచ్చు. అలాగే ఈ దానిమ్మ పువ్వుతో తాటి బెల్లాన్ని కూడా కలిపి కషాయాన్ని తయారు చేసుకొని తాగితే గ్యాస్ సమస్య తగ్గి ఆకలి అనేది పెరుగుతుంది.
దానిమ్మ పువ్వు యొక్క చూర్ణంలో అర ఔన్సు స్వచ్ఛమైన తేనెలో కలుపుకొని ఉదయం మరియు సాయంత్రం వేళలో తీసుకుంటే జీర్ణ సమస్యలు కూడా దరి చేరకుండా ఉంటాయి. అలాగే నీళ్ళ విరోచనాలు మరియు నోటి పూత తగ్గించడానికి కూడా వీటిని వాడతారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచె శక్తి కూడా ఈ దానిమ్మ పూలకు ఉన్నది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తాయి. అంతేకాక బరువు తగ్గాలి అని అనుకునేవారు ఈ దానిమ్మ పూలతో కషాయం చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.